లేడీ టైగర్ లవ్😉💞💞💞💞 – 1
వైజాగ్ నైట్ వ్యూ….. 8:30… వైజాగ్ రోడ్లమీద ఫుల్ జోర్దార్ గా ఉంటుంది. అక్కడ ఒక పెద్ద రేస్ జరుగుతుంది బైక్ రేస్ అక్కడ అందరూ ఒకటే ఇంట్రెస్ట్ దగ్గర నుంచి ఈ ఒకతన్నే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్దగా అరుస్తూ… క్రిష్ క్రిష్ అనరుస్తూ ఉంటారు.. అతనే మన హీరో సాయి కృష్ణ.. ఏంటి మరీ ఇంత ఓల్డ్ గా ఉంది అనుకోకండి అతనికి […]