New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

శాడిస్ట్ సైకో

45 stories Ongoing Love Romance Suspense

పెళ్లి మండపం లో లైట్స్  వెలుగుతున్న రిషిత కళ్లలో భయం మాత్రమే ఉంది. రేయన్ష్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని గాజులు గుచ్చుకునేలా నొక్కాడు. "ఈ పెళ్లి నీకు సంతోషాన్నిస్తుందని అనుకుంటున్నావా రిషిత ? ఇది నీకు నరకం  చేస్తా చూస్తూ ఉండు " అని ఆమె చెవిలో మెల్లిగా చెప్తాడు . పెళ్లి పూర్తయ్యాక ఆమెను తన పెద్ద విల్లా లో ఒక స్టోర్ రూమ్ కి తీసుకెళ్లి తోసేశాడు.​&&&&&&&&&&&&&&&&&&&&&&&&&నెక్స్ట్ డే మార్నింగ్ 4 గంటలకే రేయన్ష్ చౌదరి ఆమెను నిద్రలేపాడు. ఈ ఇంట్లో మేయిడ్స్ ఎవరూ నీ పనులు చేయరు. విల్లా ని శుభ్రం చేయడం నుండి వంట వరకు అంతా నువ్వే చేయాలి, అని సీరియస్ గా చెప్తాడు .…

Browse Stories

శాడిస్ట్ సైకో Premium

శాడిస్ట్ సైకో – 31

రిషి సైలెంట్ గా ఉండడం చూసి ఏంటే మాట్లాడావ్ అంటే వీడు వేస్ట్ గాడు వీడితో మాట్లాడడం ఏంటి అనే కదా ఈ పొగరే నాకు నచ్చనిది అని అంటాడు రేయన్ష్.         రిషి అది కాదు అని అనుకునే లోపే మెయిడ్ డోర్ నాక్ చేస్తుంది..       రేయన్ష్ డోర్ దగ్గరికి వెళ్లి ఫుడ్ ప్లేట్ తీసుకుని డోర్ క్లోజ్ చేసి రిషి దగ్గరికి వచ్చి తినిపించి నీళ్లు […]

3 min 75 views
శాడిస్ట్ సైకో Premium

శాడిస్ట్ సైకో – 32

రేయన్ష్ రిషి పై చూపించే ప్రేమకి భూదేవి గారు నిజం అనుకుని మనవడా నీ భార్య మీద చాలా ప్రేమ ఉంది అంటుంది….       అది విని రేయన్ష్ పెదవులు ఒక పక్కకి సాగుతాయి…       రిషి విరక్తి నవ్వుకుని అక్కడ నుంచి పైకి వెళ్తుంది…       రేయన్ష్ రిషి నవ్వు చూసి దీనికి బాగా ఎక్కువ అయ్యింది అని నానమ్మ నువ్వు రెస్ట్ తీస్కో అని పైకి […]

3 min 68 views
శాడిస్ట్ సైకో Premium

శాడిస్ట్ సైకో – 33

అలా ఎవరి ఆలోచనలో వాళ్ళు వన్ అవర్ వరకు ఉండి భూదేవి గారు మెయిడ్ని పిలిచి అందర్నీ హాల్లోకి పిలుచుకొని రా ఎవరు అని అడిగితే భూదేవి గారు పిలుచుకో రమ్మన్నారని చెప్పు అని పంపిస్తుంది.         మెయిడ్ పైకెళ్ళి అందర్నీ పిలుస్తుంది రంగి ని శేఖర్ని ఈరశ్య ని రిషి రేయాన్షిని పెద్ద మేడం పిలుస్తుంది అందరూ కిందకి రావాలంట అని చెప్పి కిందకు వస్తుంది.         […]

4 min 69 views
శాడిస్ట్ సైకో Premium

శాడిస్ట్ సైకో – 34

ఈర్ష్య దేవుడి రూమ్ క్లీన్ చేసి అమ్మమ్మ నా పని అయిపొయింది అని వస్తుంది…       భూదేవి పోయి ఫ్రెష్ అయ్యి వచ్చి పువ్వులు కోసుకుని రా అని చెప్తుంది…     ఈర్ష్య పైకి వెళ్లి ఫ్రెష్ అయ్యి పువ్వులు కోయడానికి గార్డెన్ కి వస్తుంది అక్కడ పక్కన రేయన్ష్ రిషి రితి నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి నా ప్లేసులో నువ్వు ఉన్నవే నీపని చెప్తా అనుకుని అనుకుని పక్కన ఉన్న ఒక […]

3 min 69 views
శాడిస్ట్ సైకో Premium

శాడిస్ట్ సైకో – 35

రేయన్ష్ రిషి ని బెడ్ పై పడుకో బెట్టి పెయిన్ గా ఉందా అని అడుగుతాడు నెమ్మదిగా….         నేను బాధ పడడమే కదా మీకు కావాలి ఇంకా ఎందుకు ప్రేమ లేకున్నా ఉన్నట్టు నటిస్తారు అంటుంది రిషి….       అ మాత్రం యాక్టింగ్ చేస్తే కదా మా నాన్నమ్మ కి నమ్మకం కలిగేది వాళ్ళు వెళ్లి పోనీ నీ పని చెప్తా అంటాడు….   నాకు అలవాటు అయిపొయింది […]

3 min 72 views
శాడిస్ట్ సైకో Premium

శాడిస్ట్ సైకో – 36

ఇది అందరి ముందు నా పరువు తీస్తుంది అని రిషి అని చూస్తాడు రేయాన్ష్…        రిషికి హాఫ్ అవర్ తర్వాత మెలకువ వస్తుంది మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే పక్కనే రేయాన్ష్ తనని చూస్తూ ఉండడం గమనించి మీరు ఎందుకు నన్ను అలా చూస్తున్నారు అని అడుగుతుంది..        రెండు గంటలకే ఇలా ఇంత వీక్ గా అయిపోతావా ఇంట్లో వాళ్లకి నేనేం సమాధానం చెప్పాలి డాక్టర్ కూడా […]

3 min 58 views
శాడిస్ట్ సైకో Premium

శాడిస్ట్ సైకో – 37

మీరు తినరు కానీ ఆ ప్లేటు ఇటు ఇవ్వండి నేను తినిపిస్తా అని ప్లేట్ తీసుకొని రేయాన్షికి తనే తినిపిస్తుంది…      రేయాన్షికి రిషి అలా చేస్తుంటే బయటకి కోపంగా ఉన్న లోపల హ్యాపీగా అనిపిస్తుంది రిషి నన్ను ఏమైనా ప్రేమిస్తుందా అన్న డౌట్ మొదలవుతుంది రేయన్ష్ కి….        రిషి డిన్నర్ తినిపించేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఏవండీ మొబైల్ ఇస్తారా రితికి ఫోన్ చేయాలి అని అడుగుతుంది…     […]

3 min 72 views
శాడిస్ట్ సైకో Premium

శాడిస్ట్ సైకో – 38

లోకేష్ యోగాకి కాల్ చేసి నీకోసం వెయిటింగ్ అంటాడు…       యోగ 15 మినిట్స్ లో నే ముందు ఉంటా అని చెప్పి కాల్ కట్ చేసి బైక్ లో లోకేష్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు….           యోగ 15 మినిట్స్ కి అక్కడికి వచ్చి కూర్చొని చెప్పు రా ఏమైంది ఎందుకు మీ లైఫ్ ఇలా అయిపోయింది అని లోకి అడుగుతాడు….     యోగ చెప్పడం […]

3 min 73 views
శాడిస్ట్ సైకో Premium

శాడిస్ట్ సైకో – 39

గ్రేట్ నువ్వు నీ వైఫ్ గురించి ఇంత బాగ ఆలోచిస్తున్నావు నీ వైఫ్ చాలా లక్కీ అంటుంది రితి…       ఆ వైఫ్ నువ్వే అవ్వాలి అనుకుంటాడు మనుసులో యోగ…       రితి రూట్ చెప్తుంది పది నిమిషాలకి విల్లా ముందు కార్ ఆపుతాడు యోగ….         రితి కార్ దిగి బాయ్ అని చెబుతుంది…       యోగ నా మొబైల్ లో రీఛార్జ్ […]

3 min 131 views
శాడిస్ట్ సైకో Premium

శాడిస్ట్ సైకో – 40

రిషి ని యోగాని చూస్తుంది….          యోగ ఎం చెప్పాలో తేలిక నువ్వు పడుకో నేను తర్వాత నీతో మాట్లాడుతాను అని యోగ అంటాడు..       అన్నయ్య నీ మొబైల్ లో రీఛార్జ్ అయిపోలేదు కదా రితికకి ఎందుకు అబద్దం చెప్పావని క్వశ్చన్ రైస్ చేస్తుంది రిషి…          యోగ  అప్పుడు నా మొబైల్లో సిగ్నల్స్ లేవురా తనకి అలా చెప్తే నమ్మదు ఏమో అని […]

3 min 70 views