శాడిస్ట్ సైకో – 21
రేయన్ష్ కాల్ కట్ చేసి తన సీట్ లోకి వెళ్లి కూర్చోగానే ఫోన్ కాల్ వస్తుంది. మొబైల్ తీసుకుని చూస్తే కాలింగ్ నేమ్ భూదేవి అని ఉంటుంది ఇప్పుడు నాన్నమ్మ ఎందుకు కాల్ చేస్తుంది అని లిఫ్ట్ చేసి బాగున్నావా నానమ్మ అని అడుగుతాడు భూదేవి గారు నేను కాల్ చేస్తే గుర్తొచ్చిందా బామ్మ అని చిరు కోపంగా అంటారు. అది కాదు నానమ్మ నీకు తెలుసు కదా […]