శాడిస్ట్ సైకో – 11
రేయాన్ష్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి రిషి అలానే ఉంటుంది ఏంటే నేను చెప్పేది నీకు అర్థం కాలేదా రెడీ అవ్వమని చెప్తే అలానే ఉంటావే నా మాటంటే లెక్క లేదా నీకు పోయి రెడీ అవ్వు అని సీరియస్గా చెప్తాడు. నేను ఎందుకు ఆఫీసుకు రావాలి అక్కడ నాకేం పని అంటే నీ మొగుడిని చూసుకునే పని నీదే కదా నువ్వే రావాలి అయినా నైట్ వదిలేసా అని ఓ చింపేసుకోకు ఇప్పుడు ఆఫీసులో […]