అపరంజి – 10
నీకు ఎలా చెప్పాలి నేను చెప్పాలి చెప్తాను వీడు వీడు మగాడు కాదు డాడీ. ఒక ఎదవ తో నా పెళ్లి చేసి నా గొంతు కోయకండి నేను చేసింది తప్పే!! దానికి శిక్షగా జీవితాంతం ఇలాగే ఉండమంటే ఉంటాను!! కానీ..చూస్తూ చూస్తూ నా జీవితాన్ని నరకం పాలు చేయకండి అంటుంది ఏడుస్తూ కేతిక. అసలు కేతిక ఏం మాట్లాడుతుందో?? ఏమీఅర్థం కాదు వీడు”మగాడు”కాదు అన్న దగ్గరే ఆగిపోతుంది శ్రీధర్ బ్రెయిన్… […]