New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అపరంజి ఒక అమ్మాయి మనసు ‘బరువైన” కథ

20 stories Ongoing Romance Family Drama Suspense

గమనిక: ఈ స్టోరీ పై పూర్తి హక్కులు రైటర్గా నావి మాత్రమే  కాదని సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే  లీగల్ గా ప్రొసీడ్ అవుతాం)అప్పి.... అప్పి ఎక్కడున్నావే..... శ్రీధర్ అరిచాడు.ఆ.....వస్తున్న బావ" అంటూ వచ్చింది అప్పి.ఏం చేస్తున్నావు?? అన్నాడు హెయిర్స్ సెట్ చేసుకుంటూ...ఇప్పుడే పూజ అయ్యింది కాఫీ మామయ్య అత్తమ్మకి ఇచ్చేసి వస్తున్న ఇదిగో మీకు కూడా కాఫీ అంటూ కప్పు చేతిలో పెట్టింది.నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలియదా...??నేను కాఫీ కోసం పిలిచానా?? అంటూ కసిరి.. చీరా లాగేసాడు...ఏంటి...??బావా... మళ్లీ ఇప్పుడేనా...?? అంది నెలరోజుల క్రింద పెళ్లయింది ఇద్దరికీ అప్పటినుంచి రాత్రులు... జాగారంమే...నువ్వంటే.... పడి చచ్చిపోతున్న మరి!! మొహం చూడు... గుండు లా వుంది.తెల్లగా తోలు ఉంటే సరిపోతుందా...?? బాడీ లో…

Browse Stories

అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 20

తన శరీరాన్ని చూసి దూరం చేసుకున్నాను…నేను నిజంగా నేను దురదృష్టవంతుణ్ణి  అని బాధపడతాడు శ్రీధర్.   విండో దగ్గర నుంచుని వీళ్ళ మాటలు అత్త మామయ్యా కొంచెం సంతోషపడతారు    తమ కొడుకులో మార్పువచ్చింది ఇక మిగిలింది అప్పి తననిఅంగీకరించడమే అనుకుంటారు…   ఇలా రోజులు గడుస్తూ ఉండగా… మూడు నెల దాటిపోతుంది బారసాల చేద్దాం అంటుంది వాళ్ళ పెద్దత్త…   అప్పి ఇష్టపడదు అంత ఖర్చు నేను పెట్టుకోలేను వద్దు అంటుంది.   ఏంటి ఖర్చు […]

5 min 19 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 19

తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను కానీ దానితో ఒక్కదానితోటే చేశాను… కానీ అది చాలామందితో తిరిగింది…    నాతో రిలేషన్ లో కూడా పెళ్లి అయ్యిందని తెలిసి కూడా తెలియనట్లు నటించింది.   మీరు మాత్రం నటించలేదా…   అది కాదే నీతో అన్ని షేర్ చేసుకుందామనుకుంటున్నాను తను ఎలా కలిసింది మా పెళ్లి ఎలా ఆగిపోయింది అన్ని…   ఎందుకు నీ దగ్గర షేర్ చేసుకోవడానికి ఇంకేమీ లేవా? అడ్డమైన అలవాట్లు నీ అనుభవాలు నాతో షేర్ […]

4 min 19 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 18

శ్రీధర్ వస్తాడు అప్పి కాలిగా ఉండటంతో పాపేది అని అడుగుతాడు.   పాప పేరు ఏమి రాపిద్దాం అని అడుగుతుంది అప్పి.   ముందు పాప ఎక్కడుందో?? చెప్పు!!   ఆ అమ్మాయి దగ్గర ఉంది ఒక పది అడుగుల దూరంలో ఉన్న అమ్మాయిని చూపిస్తుంది.   అలా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తారా… చాలా మృదువుగా అంటాడు.   ఈమధ్య అంతే చాలా సున్నితంగా మాట్లాడుతున్నాడు అప్పి తో   లేదు బావ చూస్తూనే ఉన్నాను ఇక్కడి […]

4 min 19 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 17

రెండు రోజుల తర్వాత మధ్య రాత్రి ఒక్కసారిగా పెయిన్స్ వస్తాయి అప్పికి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు.   మార్నింగ్ 6:00 అప్పికి పాప పుడుతుంది చాలా అందంగా ఉంది మొత్తం శ్రీధర్ పోలికలే… అంటూ ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళ మామయ్య ఇంకా చుట్టాలు అప్పికి మేలుకువచ్చేసరికి…   ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు అందరూ “పర్లేదు అత్తయ్య” అంటుంది నీరసం అప్పి   అప్పి నీకు పాపపుట్టిందే అని చెప్తుంది వాళ్ళపెద్ద అత్త..   […]

4 min 17 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 16

అదే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే ఇవాళ నా అవసరం నీకు వచ్చేదా?? అని అడుగుతుంది.   అంతే శ్రీధర్ చంపన చెల్లుమని కొట్టినట్టు అనిపించింది.. అప్పి అడుగుతున్న దాంట్లో నిజం కూడా ఉంది కదా అని తన మనస్సాక్షి తనని ప్రశ్నించింది.   ఈ ఒక్కసారి మామాటవిను నీ డెలివరీ అయ్యాక నీ బిడ్డను తీసుకొని నీకు నచ్చిన చోటికి పో… అప్పటివరకు నువ్వు మా బాధ్యత అన్నాడు రాజయ్య.    ఇక అప్పి ఏం […]

4 min 13 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 15

అప్పి మాటలు విన్న శ్రీధర్ బాధగా తన ఇంటికి వెళ్లిపోతాడు.   ఎంతసేపు నాకు పెళ్లిఇష్టంలేదు అని బాధపడ్డాను  కానీ ఈ రోజైనా అప్పికి కూడా ఇష్టం ఉందా?? లేదా?? అని ఆలోచించలేకపోయాను   పెళ్లి జరిగాక అది నా నుంచి ఏమీఆశించలేదు కనీసం మూర పూలు కూడా నేనే నామాటలతో చాలా బాధపెట్టాను   అయినా ఎవరిని ఏ రోజు ఒక మాట కూడా అనలేదు హ్యాపీగానే ఉంచింది మమ్మల్ని… అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు     […]

4 min 14 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 14

సరే బావా వెళ్లి రా అంటుంది ముఖం చూడకుండా    సంతోషంగా శ్రీధర్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు.. తను వెళ్ళాక కాసేపు అలసట కనిపించడంతో నిద్రపోతుంది    మధ్యాహ్నం భోజనం చేసి అంట్లు తోముతున్న అప్పి ఫోన్ మోగడం చూసి వెళ్లి లిఫ్ట్ చేస్తుంది.   నేను మాట్లాడుతున్నాను అని అటువైపు నుంచి కట్టుగా వినిపిస్తుంది ఒక గొంతు అది గుర్తుపట్టి    చెప్పు బాబాయ్ ఏంటి?? ఇలా ఫోన్ చేశావు!! అని అడుగుతుంది అపరంజి ఏమీ […]

4 min 16 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 13

రాత్రి జ్వరం రావడంతో మార్నింగ్ కొంచెం లేటుగా లేస్తుంది అప్పి లేచేసరికి ఇంట్లో ధూపం బాగా వ్యాపించి ఉంటుంది.   అలేఖ్య పూజ చేసినట్టు ఉంది అని టైం చూస్తే ఎనిమిదిన్నర… మెల్లిగా లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి చూస్తూ నిలబడుతుంది.   శ్రీధర్ వైట్ బనియన్ వైట్ లుంగీ షోల్డర్లపై వైట్ షాల కప్పుకుని… సెల్ఫ్ లో ఉన్నా దేవుడి పటానికి హారతి ఇస్తున్నాడు    పిల్లలు ఇద్దరు విచిత్రంగా నిలబడ్డారు… వెనక   […]

4 min 13 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 12

పెద్ద రాద్ధాంతం చేస్తున్నావ్?? కామ్ గా ఇంటికి వచ్చేసెయ్!! అంటాడు ఆర్డర్ వేస్తున్నట్టు శ్రీధర్   నిజానికి అతనికి లొంగాలని లేదు.ఈగో అడ్డువస్తుంది క్షమించమని అడగడానికి…   రాద్ధాంతం చేసే అంత సీన్ నాకు లేదు బావ కాబట్టి అడగగానే విడాకులు కావాలి నా భర్త మరో పెళ్లి చేసుకున్న ఎలాంటి అభ్యంతరం లేదు దానికి కారణం…నాకు పిల్లలు పుట్టారు అని  పేపర్ల పైన కూడా చేశాను…   రాద్ధాంతం చేయాలని ఉంటే నువ్వు నన్ను ఎలా […]

4 min 11 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 11

ఎందుకో?? తెలీదు అప్పి తో ఒకసారి మాట్లాడాలి అనిపిస్తుంది మెల్లిగా పెదనాన్నవాళ్ళ ఇంటి వైపు తిరుగుతాడు.   వాళ్ళ డోర్ ఓపెన్ ఉండడంతో మెల్లగా తీసుకుని లోపలికి వెళ్తే…సోఫాలో తమ్ముడు చెల్లెలు చదువుకుంటూ ఉంటే వెజిటేబుల్స్ కట్ చేస్తూ కూర్చుంటుంది అప్పి.   చాలా సీరియస్ గా చదువుకుంటున్నట్టున్నారు?? అంటాడు శ్రీధర్ అప్పీకి తను వచ్చినట్టు తెలియడానికి    తలెత్తి చూస్తుంది అప్పి… కొంచెం షాక్ కూడా అవుతుంది…. మళ్లీ వెంటనే తనతో ఏదైనా సిగ్నేచర్ అవసరం […]

4 min 14 views