ఏడడుగుల ఆవేదన
అమ్మ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అయిన అర్థం అవుతుందా ఇందులో నాది ఏం లేదు రా అంత మీ నాన్నమ్మ నే చూసారు అమ్మ నీకు అయినా అర్ధం అవుతుందా తను జస్ట్ 17 మాకాదు ఇంకో 1 వీక్ లో 18 వస్తాయి అని వస్తారు నాన్నమ్మ లక్ష్మీ ఇంకా రాలేదు గా నాన్నమ్మ మీ పెళ్ళి లోపు వస్తాయి మేము నీకు ఛాన్స్ ఇచ్చిను వీర( మన హీరో బాబు పేరు విరాట్) నువ్వు ఎవరిని అయిన లవ్ చేసి తీసుకు వొచ్చిన పర్లేదు చేస్తా అని కానీ నువ్వు మాకు వొదిలేసవ్ మేము చేస్తే ఇవి అవి చూసి చేస్తాం నీకు చాలా జాతకాలు చూశాం నీ జాతకానికి ఎవరు సెట్ కల కానీ ఆ…