ఏమండోయ్ మాస్టారు 💞 – 25
ఇంతకాలం “మాస్టారు” అని పిలిచిన అద్వైత్…. ఇక నుంచి తన జీవితంలో మరో కొత్త పాత్రలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆ చిన్న చిరునవ్వు…. ఆ కొత్త జీవితంపై ఉన్న నమ్మకానికి నిదర్శనంలా ఉంది. పెళ్లి అయిన తర్వాత…. మొదటి ఉదయం…. సహస్రకి చాలా కొత్తగా అనిపిస్తోంది. కళ్లు తెరిచి నెమ్మదిగా చుట్టూ చూసింది…. నిన్నటి వరకు తన గది…. తన వస్తువులు…. తనకి అలవాటైన తన ప్రపంచం…. ఈరోజు మాత్రం అన్నీ […]