New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఏమండోయ్ మాస్టారు 💞

25 stories Completed Romance Family Drama Suspense

ఉదయం తొమ్మిది గంటలు....@@@@@@ డిగ్రీ కాలేజ్ మొత్తం స్టూడెంట్స్‌తో సందడిగా ఉంది.ఎక్కడ చూసినా గ్రూపులుగా నిలబడి మాట్లాడుకుంటున్న విద్యార్థులు....కొంతమంది క్యాంటీన్ వైపు....మరికొంతమంది క్లాసుల వైపు పరుగులు తీస్తున్నారు....అలాంటి సమయంలో కాలేజ్ గేట్ ముందు ఒక బ్లాక్ కలర్ కారు వచ్చి ఆగింది.కారు డోర్ ఓపెన్ అయ్యింది.ముందుగా ఒక జత బ్లాక్ షు ఒకటి నేల మీద బలంగా పడింది.... స్టూడెంట్స్ అందరూ చూపు ఒక్కసారిగా అటుగా మళ్లీంది.....ఆ తర్వాత....ఆరడుగుల అజానుబాహుడు కారు నుంచి బయటకు దిగాడు....వైట్ షర్ట్....బ్లాక్ ప్యాంట్....చేతిలో వాచ్....మరో చేతిలో కొన్ని ఫైల్స్....అందులో నుంచి ఒక వ్యక్తి స్టైల్గా కిందకి దిగాడు.... మొహంలో ఎలాంటి భావం లేదు, సీరియస్టోన్ మైంటైన్ చేస్తూ కిందకి దిగాడు....అతను గంభీరంగా నడుచుకుంటూ వస్తే అందరి చూపు…

Browse Stories

ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 15

సహస్ర ఆ ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, “మీ ఇద్దరికీ ఒకరికొకరు తెలుసా?” అని అడిగేసరికి,   హాల్లో అందరూ నిశ్శబ్దంగా మారిపోయారు…. రాఘవేంద్ర అద్వైత్ వైపు చూశాడు….   అద్వైత్ మాత్రం చాలా సీరియస్‌గా నిలబడి ఉన్నాడు….    సహస్ర మళ్లీ, “సార్… ఏం జరుగుతోంది?” అని అడిగింది…..    అద్వైత్ ఆమె వైపు చూసి, “సహస్ర… ముందు నువ్వు కంగారు పడకు” అన్నాడు…..   దాంతో సహస్ర, “కంగారు పడకుండా ఎలా ఉంటాను సార్… […]

6 min 24 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 14

అద్వైత్ మొహం ఒక్కసారిగా సీరియస్ గా మారిపోయింది….   ఇది నిజమైతే అని చిన్నగా మాట్లాడతాడు…..   సహస్రకి చాలా విషయాలు తెలియాలి అని అతనితో మాట్లాడుతాడు…..   నెక్స్ట్ డే….   సహస్ర కాలేజ్‌కి వచ్చింది….. కానీ ఆమె మనసు మొత్తం నిన్న రాత్రి అద్వైత్‌తో మాట్లాడిన విషయం గురించే ఆలోచిస్తోంది…. “ఈరోజు కొంచెం సమస్య వచ్చింది” అని అతను చెప్పిన ఆ మాట ఆమెకి ఇంకా కంగారుగానే ఉంది…..   కాలేజ్‌లోకి అడుగుపెట్టగానే నిహారిక […]

5 min 21 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 13

అద్వైత్ చిన్నగా ఆమె వైపు చూసి రేపు చెప్తాను అంటాడు…..   ప్రామిస్ అని ఆమె చిన్నపిల్లల అడిగేసరికి,   లో లోపలే నవ్వుకుంటూ ప్రామిస్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అద్వైత్…..   సహస్ర మాత్రం అతని వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోతుంది….     ఆరోజు రాత్రి యధావిధిగానే గడుస్తుంది….   నెక్స్ట్ డే మార్నింగ్ సహస్ర ఉదయం తొందరగా లేచి కాలేజీకి రెడీ అవుతుంది…..   నిన్న అద్వైత చెప్పిన మాట […]

6 min 21 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 12

సహస్ర అడుగులు ఒక్కసారిగా ఆగిపోతాయి….   ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది….   అద్వైత్ కొంచం దూరంలో కనిపిస్తాడు సహస్త్రకి….   సహస్ర మనసులో ఒకటే ఒక ప్రశ్న….. సార్ నిజంగానే వెళ్ళిపోతున్నారా అని ఆలోచనలో పడుతుంది…..   చేతిలో ఉన్న పుస్తకాలు బరువుగా మారాయి….. ఏంటి అని నిహారిక వైపు చూసింది సహస్ర…..   నిహారిక కూడా ఆశ్చర్యంగా నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్తుంది….   సహస్ర వెంటనే ఎవరు చెప్పారు అని గట్టిగా […]

5 min 29 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 11

మీరు ఇంకొకరితో క్లోజ్ గా ఉంటే నాకు ఎందుకు నచ్చట్లేదు అని ఆమె నోటి నుండి వచ్చిన మాటలకి అతని పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరుతుంది….   కానీ ఆ నువ్వు వెనక ఒక పెద్ద ప్రశ్న అయితే నాకు ఆమె మీద ఏంటి ఫీలింగ్ అనే సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు…..   నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుండి తనకి ఒకటే కంగారు….   కాలేజీకి వెళ్తే అద్వైత్ సార్ […]

7 min 34 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 10

అన్విత అతని కళ్ళల్లోకి చూస్తూ నువ్వు ఆమెను చూస్తున్న విధానం అని మాట్లాడబోతుండగానే,   డోరుబయట ఎవరు నిలబడి ఉన్నారని ఇద్దరికీ తెలియదు….   అక్కడ సహస్ర నిలబడి వీళ్ళ మాటలని వింటుంది…..   అసలు ఏం జరిగిందంటే కొన్ని నిమిషాలు వెనక్కి వెళ్దాం…   ఆమె చేతిలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి…. అద్వైత్ కి ఇవ్వడానికి ఆమె కేబుల్ లో ఉన్నాడని తెలిసి, అతని రూమ్ వైపుగా వస్తుంది….   డోర్ దగ్గరికి వచ్చేసరికి లోపల […]

6 min 29 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 9

ఆమె కేవలం నా స్టూడెంట్ ఏనా ఆ ప్రశ్నకి అతని దగ్గర సమాధానం లేదు…   కానీ నేనెందుకు తనకోసం అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అని తనని తానే ప్రశ్నించుకుంటాడు అద్వైత్….   ఆలోచనలతోనే ఇంటికి వెళ్లి ఆ రాత్రి గడిపేస్తాడు….   నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజీలో సహస్ర తన క్లాస్లో కూర్చొని ఉంది….   కానీ ఆమె మనసు మాత్రం అన్విత దగ్గర తిరుగుతుంది….   ఆమె ఎవరు?? అద్వైత్ సార్ కి ఏమవుతుంది […]

7 min 30 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 8

కానీ సార్ మీ గురించి ఒక విషయం నాకు తెలిసింది అని రాసి ఉంది….   అద్వైత్ కళ్ళు ఆ మాటల దగ్గరే ఆగిపోయాయి నా గురించి అని నెమ్మదిగా అనుకున్నాడు….   అద్వైత్ చేతిలో ఉన్న లెటర్ వైపు చూస్తూ,   నా గురించి ఒక విషయం తెలిసింది అనే లెటర్స్ పై అతని మనసులో ఎన్నో ప్రశ్నలు చెలరేగాయి….   సహస్రకి నా గురించి ఏం తెలిసింది ఆమె ఎందుకు ఇలా రాసింది అని […]

6 min 29 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 7

అద్వైత్ మనసులో మాత్రం సహస్ర మీద ఉన్న కేర్ నెమ్మదిగా, కేవలం టీచర్ స్టూడెంట్ మీద చూపించే బాధ్యత మాత్రమే కాదేమో అని అతనికి తెలియకుండానే మళ్లీ ఒక ప్రశ్నలా మొదలవుతుంది అతని మనసులో….   రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి….   సహస్ర మళ్లీ నార్మల్గానే కాలేజీకి వెళ్లడం అన్ని నార్మల్గానే జరుగుతాయి….   డైలీ కాలేజ్ కి వెళ్లడం, క్లాసులు వినడం, నిహారికతో కలిసి అల్లరి చేయడం ఇదే తన డైలీ రొటీన్ గా […]

6 min 47 views
ఏమండోయ్ మాస్టారు 💞 Premium

ఏమండోయ్ మాస్టారు 💞 – 6

అద్వైత్ మనసులో మాత్రం సహస్ర మీద ఉన్న కేర్ నెమ్మదిగా, కేవలం టీచర్ స్టూడెంట్ మీద చూపించే బాధ్యత మాత్రమే కాదేమో అని అతనికి తెలియకుండానే మళ్లీ ఒక ప్రశ్నలా మొదలవుతుంది అతని మనసులో….   రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి….   సహస్ర మళ్లీ నార్మల్గానే కాలేజీకి వెళ్లడం అన్ని నార్మల్గానే జరుగుతాయి….   డైలీ కాలేజ్ కి వెళ్లడం, క్లాసులు వినడం, నిహారికతో కలిసి అల్లరి చేయడం ఇదే తన డైలీ రొటీన్ గా […]

6 min 31 views