నా మనసు దోచిన అతిధి {రాక్షస్ 🩶😈}
నా మనసు దోచిన అతిధి రాక్షస్ [😈 🖤]ఆర్య నీకు ఈ మ్యారేజ్ ప్రపోజల్ ఇష్టమే గా అడిగింది వాళ్ళ అమ్మ గారు అయిన మానస ఆ అతిలోక సుందరుడు క్షణం ఆగి మీ ఇష్టం మామ్ అన్నాడు క్యాజువల్ గా ఆర్ యు ష్యూర్ ఆర్య అతని పొడుగాటి వేళ్ళు మ్యాక్ బుక్ పై టక టక లాడిస్తూనే హ్మ్ ఒన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చాడు ఓకే డాడ్ తో మాట్లాడుతా మార్నింగ్ వెళుతున్నాం సరేనా మామ్ మీ ఇష్టం అన్నాగా మీరు చూసి వస్తే పోయేదానికి నేను అవసరమా పెద్ద అభిప్రాయం కానీ అదేం పెద్ద విషయం కాదన్నట్టు చెప్పాడు ప్చ్ ఆర్య దిస్ ఈజ్ యువర్ లైఫ్ ఎందులో డిసప్పాయింట్ వద్దు తను మనకు తెలిసినా ఒక సారి…