నా మనసు దోచిన అతిధి {రాక్షస్ 🩶😈} – 1
నా మనసు దోచిన అతిధి రాక్షస్ [😈 🖤] ఆర్య నీకు ఈ మ్యారేజ్ ప్రపోజల్ ఇష్టమే గా అడిగింది వాళ్ళ అమ్మ గారు అయిన మానస ఆ అతిలోక సుందరుడు క్షణం ఆగి మీ ఇష్టం మామ్ అన్నాడు క్యాజువల్ గా ఆర్ యు ష్యూర్ ఆర్య అతని పొడుగాటి వేళ్ళు మ్యాక్ బుక్ పై టక టక లాడిస్తూనే హ్మ్ ఒన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చాడు […]