New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

పెళ్లంటే భయం ??

33 stories Completed Social Drama Inspirational Family Drama

జనని... నాపేరు   ముందు నా కష్టాలు బాధలు  అదే నాకు  పెళ్లింటే ఎందుకు భయం ??? నాకు పెళ్లింటే భయం కలిగేలా నా జీవితంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలు నేను నా కళ్ళతో చూసిన తరువాతే నేను ఎలా పెళ్లి  చేసుకోవాలి  ???మరో పదిహేను రోజుల్లో నా భారం బరువు తగ్గించుకొని వదిలించుకోవాలని చూస్తున్నారు??ఆడపిల్ల మరి అంత బరువుగా ఉంటుందా??  పెళ్లి చేసేయాలి అనే తొందరలో వాడు మంచోడు చెడ్డవాడో వివరం తెలుసుకోవాలిగా ??  వాడు చెడ్డు అయితే  నా పరిస్థితి  ఏంటి ??  నాకంటూ చదవు లేదు  నా కాళ్ళు మీదా నేను నిలబడ లేదు ??అప్పటి వరుకు ఆగచ్చు కదా నాకు 18 నిండి 19 వచ్చాయి అంతేగా ??ఇక…

Browse Stories

పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 6

ఉదయం 6 గంటలు…       హాస్పిటల్ కిటికీలోంచి సూర్యకిరణాలు లోపలికి వస్తున్నాయి..        రాత్రంతా నిద్రలేకపోవడంతో నా కళ్ళు ఎర్రగా మారిపోయాయి..     అయినా అమ్మ బెడ్ పక్కన కూర్చుని తన ముఖాన్నే చూస్తున్నాను.     అమ్మకు కాస్త నిద్ర పట్టింది.     తన ముఖంలో నిన్నటితో పోలిస్తే కొంచెం ప్రశాంతత కనిపిస్తోంది.     అది చూసి నా మనసుకు కాస్త ఊరట కలిగింది.   […]

7 min 27 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 7

“త్వరలోనే వస్తుందిరా…” “నిజంగా అక్కా? అమ్మ ఇంటికి వచ్చాక నాకు అన్నం తినిపిస్తుందా?”     జనని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. “తినిపిస్తుందిరా…    నీకు ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంది.” “మరి నిన్న రాత్రి అమ్మ లేకుండా నిద్ర పట్టలేదు అక్కా…”     అని తమ్ముడు నా ఒడిలో తల పెట్టుకున్నాడు. ఆ మాటతో జనని గుండె పిండేసినట్టయింది.     తమ్ముడిని గట్టిగా దగ్గరకు తీసుకున్న . “నాకూ నిద్ర పట్టలేదు రా…” అని చెప్పి […]

7 min 22 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 8

        ఉదయం 9:30 గంటలు… హాస్పిటల్ గది…   అర్జున్ ఫోన్ కట్ చేసి అలాగే నిలబడిపోయాడు.   అతని చూపు జనని తండ్రి రఘు మీదే ఉంది.   రఘు ముఖంలో ఒక్కసారిగా రంగులు మారిపోయాయి…       అర్జున్ తన గురించి ఏదో తెలుసుకున్నాడని అతని మనసు చెబుతోంది…     “ఏమైంది అర్జున్?” జనని ఆందోళనగా అడిగింది.   అర్జున్ వెంటనే సమాధానం చెప్పలేదు.     […]

7 min 26 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 9

    ఉదయం 11:45 గంటలు…   హాస్పిటల్ కారిడార్…   ఆపరేషన్ థియేటర్ ముందు జనని నిలబడి ఉంది…   ఆమె చేతులు వణుకుతున్నాయి. కళ్ళల్లో నీళ్లు ఆగకుండా వస్తున్నాయి…   అమ్మను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లి దాదాపు గంట దాటింది…   కానీ ఇంకా డాక్టర్ బయటకు రాలేదు…   ప్రతి ఐదు నిమిషాలకోసారి ఆపరేషన్ థియేటర్ తలుపుల వైపు చూస్తోంది…   జనని: నాన్నా…   రఘు: చెప్పమ్మా…   జనని: అమ్మకు […]

7 min 42 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 10

    కొన్ని గంటల తర్వాత…   అమ్మను తీసుకొని నేను, నాన్న, తమ్ముడు ఇంటికి వచ్చాము.   ఆ కొన్ని గంటలు మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని భయంకరమైన క్షణాలుగా మిగిలిపోయాయి.   అమ్మకు హార్ట్ స్ట్రోక్ వచ్చిన సంగతి తెలిసి ఇప్పటికే నా గుండె ఆగినంత పనైంది.      కానీ అమ్మను చూసి తట్టుకోలేక నాన్న పరిస్థితి కూడా బాగోలేకపోయింది.     ఒకవైపు అమ్మ ఆరోగ్యం… మరోవైపు నాన్న ఆరోగ్యం…   […]

6 min 31 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 11

      కిటికీలోంచి సూర్యకిరణాలు గదిలోకి వస్తున్నాయి..     రాత్రంతా నిద్రలేకపోవడంతో నా కళ్ళు ఎర్రగా మారిపోయాయి..     నిన్న రాత్రి నాన్న చెప్పిన మాటలే నా మనసులో తిరుగుతున్నాయి..     అమ్మ జీవితంలో ఒక రహస్యం ఉంది… ఆ నిజం తెలిస్తే మన కుటుంబం గురించి నీ అభిప్రాయం మారిపోవచ్చు…   అసలు ఏంటి ఆ రహస్యం?   అమ్మకు ఇంత బాధ కలిగించిన విషయం ఏంటి?   ఇలా […]

6 min 22 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 12

    ఫోటో వెనుక ఉన్న పేరు…   “అనన్య”    ఆ పేరు చూస్తుంటే నా మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి.   అనన్య…   నా అక్క పేరు అనన్య.   ఇన్నాళ్లూ నాకు తెలియని ఒక బంధం… ఒక్క ఫోటోతో నా జీవితంలోకి వచ్చింది.   నేను: మామయ్యా…   మామయ్య: చెప్పమ్మా.   నేను: నా అక్క ఎక్కడ ఉంది? ఎలా ఉంటుంది? ఏం చేస్తుంది?    నాకు తన గురించి […]

5 min 25 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 13

    సాయంత్రం 5:30 గంటలు…   అమ్మా మాటలు విన్న తర్వాత నా చేతిలో ఉన్న ఫోన్ అలాగే ఉండిపోయింది.   అవతల ఫోన్‌లో అక్క మౌనంగా ఉంది.   ఇటు అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు…   ఒకవైపు తన కూతురిని చూడాలని తపిస్తున్న తల్లి…   మరోవైపు ఇన్నేళ్లుగా తల్లి ప్రేమకు దూరంగా పెరిగిన కూతురు…   వీళ్లిద్దరి మధ్య నేను ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.   నేను: అక్కా…   అనన్య: […]

12 min 21 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 14

    సాయంత్రం 5 గంటలు… హైదరాబాద్.   అనన్య గదిలో…   బయట అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ అనన్య మాత్రం తన గదిలో మంచం అంచున కూర్చుని ఉంది.   జనని తన అక్క పక్కనే కూర్చుంది.   జనని: అక్కా… ఏంటి? అప్పటినుంచి ఏదో ఆలోచిస్తున్నావు..నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?   అనన్య తల దించుకుంది.   అనన్య: జనని… నీకు నా గురించి చాలా విషయాలు తెలియవు.   జనని: అందుకే కదా అక్కా… […]

7 min 47 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 15

        అనన్య ఇంకా నిద్రలోనే ఉంది. జనని తన అక్క పక్కనే పడుకుని ఉంది.   అప్పుడే జనని ఫోన్ మోగింది.   తెలియని నంబర్ నుంచి మెసేజ్…   “మీరు అనన్య విషయంలో జోక్యం చేసుకుంటే మీ కుటుంబానికి మంచిది కాదు.”   జనని ముఖం ఒక్కసారిగా మారిపోయింది.. ఎవరు ఎవరి జోలికి వస్తారో చూద్దాం ??      జనని: అంటే రాజేష్ మామయ్య వెనుక ఇంకెవరో ఉన్నారన్నమాట!   […]

7 min 20 views