New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ప్రేమించా కొత్తగా 💖

5 stories Ongoing Love Suspense

హైదరాబాద్....సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు.. రోడ్డు మీద వాహనాలు రక రకాల శబ్దాలు చేసుకుంటూ, వేగంగా పరుగులు పెడుతూ ఉన్నాయి...ఆ వాహనాలు నడిపే వాళ్ళు  వాళ్ల వాళ్ల గమ్యాలు చేరడం కోసం, తమ వాహనాలను పరుగులు పెట్టిస్తున్నారు...అలా రోడ్డు మొత్తం గజిబిజిగా, వాహనాల శబ్దాలతో,జనాల రద్దీతో  నిండిపోయి వుంది...అదే రోడ్డు మీద ఒక  అబ్బాయి ఆరడుగలకి  కొంచెం  తక్కువ  హైట్ లొ , మహేష్ బాబులాంటి మంచి  మిల్కీ వైట్ కలర్ తో, స్మార్ట్ లుక్ ,సిల్కీ హెయిర్, కిల్లింగ్ స్మైల్ తో,వైట్ కలర్ షర్ట్,  విత్ బ్లాక్  కలర్  ప్యాంటు వేసుకుని ,నీట్ గ టక్  చేసుకుని, కళ్ళకి  స్టైలిష్  స్పెడ్స్ పెట్టుకుని , ఆఫీస్ నుండి  తన  బైక్ మీద   తన రూమ్కి  వెళ్తు  ఏ టైం లో స్టార్ట్ అయిన ఈ ట్రాఫిక్ మాత్రం తగ్గదు…

Browse Stories

No stories found

Try another filter, or browse more series from the home page.

Back to Home