New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ప్రేమించా కొత్తగా 💖

5 stories Ongoing Love Suspense

హైదరాబాద్....సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు.. రోడ్డు మీద వాహనాలు రక రకాల శబ్దాలు చేసుకుంటూ, వేగంగా పరుగులు పెడుతూ ఉన్నాయి...ఆ వాహనాలు నడిపే వాళ్ళు  వాళ్ల వాళ్ల గమ్యాలు చేరడం కోసం, తమ వాహనాలను పరుగులు పెట్టిస్తున్నారు...అలా రోడ్డు మొత్తం గజిబిజిగా, వాహనాల శబ్దాలతో,జనాల రద్దీతో  నిండిపోయి వుంది...అదే రోడ్డు మీద ఒక  అబ్బాయి ఆరడుగలకి  కొంచెం  తక్కువ  హైట్ లొ , మహేష్ బాబులాంటి మంచి  మిల్కీ వైట్ కలర్ తో, స్మార్ట్ లుక్ ,సిల్కీ హెయిర్, కిల్లింగ్ స్మైల్ తో,వైట్ కలర్ షర్ట్,  విత్ బ్లాక్  కలర్  ప్యాంటు వేసుకుని ,నీట్ గ టక్  చేసుకుని, కళ్ళకి  స్టైలిష్  స్పెడ్స్ పెట్టుకుని , ఆఫీస్ నుండి  తన  బైక్ మీద   తన రూమ్కి  వెళ్తు  ఏ టైం లో స్టార్ట్ అయిన ఈ ట్రాఫిక్ మాత్రం తగ్గదు…

Browse Stories

ప్రేమించా కొత్తగా 💖

ప్రేమించా కొత్తగా 💖 – 1

హైదరాబాద్….     సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు..    రోడ్డు మీద వాహనాలు రక రకాల శబ్దాలు చేసుకుంటూ, వేగంగా పరుగులు పెడుతూ ఉన్నాయి…   ఆ వాహనాలు నడిపే వాళ్ళు  వాళ్ల వాళ్ల గమ్యాలు చేరడం కోసం, తమ వాహనాలను పరుగులు పెట్టిస్తున్నారు…   అలా రోడ్డు మొత్తం గజిబిజిగా, వాహనాల శబ్దాలతో,జనాల రద్దీతో  నిండిపోయి వుంది…   అదే రోడ్డు మీద ఒక  అబ్బాయి ఆరడుగలకి  కొంచెం  తక్కువ  హైట్ లొ , మహేష్ […]

3 min 1 view
ప్రేమించా కొత్తగా 💖

ప్రేమించా కొత్తగా 💖 – 2

గతం..   టూ ఇయర్స్ బ్యాక్…     ఒక  కంపెనీ లో ఇంటర్వ్యూ కి  వెళ్లిన  రిషి     బయట  చైర్ లో కూర్చుని  తన  నేమ్  ఎప్పుడు  పిలుస్తారా  అనుకుంటూ కాస్త టెన్షన్ గా వెయిట్  చేస్తు  ఉంటాడు…     సరిగ్గా అప్పుడే  ఒక  అమ్మాయి ఆ  ఆఫీస్ లోకి  అడుగుపెడుతుంది .. తను  కూడా ఇంటర్వ్యూ  కోసమే  వచ్చింది..    ఆ అమ్మాయి  కూడా  చూడడానికి  రిషి లానే   అందంగా  ఉంది …    తెల్లటి  రంగు, అయిదు అడుగుల రెండు అంగుళాల […]

3 min 2 views
ప్రేమించా కొత్తగా 💖

ప్రేమించా కొత్తగా 💖 – 3

రిషిని ఎప్పుడు అలా చూడని శ్రీను ఏంటిరా నువ్వు నిజంగానే ఆ అమ్మాయిని సీరియస్ గా లవ్ చేస్తున్నావా ?     అయినా అలా ఎలారా ఒక్కసారి చూడగానే ప్రేమ పుడుతుంది?తనెవరో ఏంటో, తన గురించి ఏం తెలియకుండా ఎలా అలా ప్రేమించేస్తావ్ అంటాడు…     ఏమోరా.. అవన్నీ నాకు తెలియదు..అయినా ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు అండ్ ప్రేమించిన వాళ్ళ గురించి అన్నీ తెలిశాకనే ప్రేమించాలని రూల్ ఏం లేదు.    అలాగే […]

3 min 0 views
ప్రేమించా కొత్తగా 💖

ప్రేమించా కొత్తగా 💖 – 4

అప్పటివరకు త్వరగా డోర్ ఓపెన్ చేయనందుకు కాస్త కోపంగా వున్నవాడు కాస్త రిషి మాటలు విన్నాక కాస్త కూల్ అయి హ్మ్  సరేలే  అడ్డం  లెయ్…      ఈరోజు  మా మేనేజర్  గాడు హాఫ్ డే  లీవ్  తీసుకున్నాను అని వర్క్  అంత  నా చేతే  చేయించాడు దొంగ సచ్చినోడు.ఒళ్ళంతా  పులిసిపోయింది.     నేను  వెళ్లి  స్నానం  చేసొస్తాను..ఈలోపు నువ్వు రాత్రికి  వంట  పని చూడు  అంటూ తనకి  ఒళ్ళంతా నొప్పులు ఉన్నట్టుగా ఎక్సప్రెషన్స్ ఇస్తూ తన  లాప్టాప్  బ్యాగ్  […]

3 min 0 views
ప్రేమించా కొత్తగా 💖

ప్రేమించా కొత్తగా 💖 – 5

శ్రీను  మాత్రం  స్వామి ఇప్పుడు నాకు  ఉన్న  ఉద్యోగం ఊడి పోకుండా చూడు…అలాగే మా  మేనేజర్  గాడికి ఏదో ఒక  ఆక్సిడెంట్  అయి మంచాన  పడేలా చెయ్.. అప్పుడు గానీ  వాడి పీడ  మాకు ఉండదు  అని కోరుకుంటాడు…    అలా ఎవరి  మనసులో కోరికలు వాళ్ళు  ఆ దేవుడికి  చెప్పుకుని తీర్థ ,ప్రసాదాలు  తీసుకుని కొద్ది సేపు  గుళ్లో కూర్చుని,ఆ తరువాత ఇద్దరు  ఎవరి  ఆఫీస్ కి  వాళ్ళు వెళ్ళిపోతారు …    ఆఫీస్ కి వెళ్లిన శ్రీను  వాళ్ళ మేనేజర్నీ   మనసులోనే  బండ బూతులు  తిట్టుకుంటూ,అతను ఇచ్చిన  ఫైల్స్  […]

3 min 0 views