మానసచోరుడు❤️🔥 – 1
🩸 రక్తంతో రాసిన చరిత్రకు వారసుడు అతను… 👑 🥀 కన్నీళ్లతోనైనా ఓ ప్రాణాన్ని కాపాడాలనుకునేంత కోమలమైన మనసు ఆమెది… ❤️ 🌑 చీకటినే తన కిరీటంగా చేసుకుని ఓ సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి అతను… 👑 🌙 అదే చీకటి తన చుట్టూ కమ్ముకుంటే అడుగు ముందుకు వేయలేని వెన్నెలలాంటి అమ్మాయి ఆమె… ❤️ 👁️ కనుచూపుతోనే […]