New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మై మాన్స్టర్ 😈

8 stories Ongoing Romance Love Fantasy

ఇది ప్రోమో మాత్రమే 😉😉😉😉ఇంద్రభవనాన్ని తలపించే విధంగా ఉన్న ఒక పెద్ద ఇంటి ముందు ఆగింది కార్ నదులు నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తున్నాను కదా ఎందుకు అయినా కూడా అలా అన్న వెంట పడుతున్న మర్యాదగా నన్ను వదిలేయ్ అంటూ అరెస్టు ఉంది ఒక అమ్మాయి మర్యాదగా నాకు కోపం తెప్పించకుండా లోపలికి రా లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ అతను సీరియస్గా అరుస్తూ ఉంటే ఆ అమ్మాయి వాడి వైపు కోపంగా చూస్తూ అసలు నీలాంటి వాడితో నేను ఎలా వస్తాను అనుకుంటున్నావు లేదంటే అంటున్న ఆమె మాటలు ఆగిపోయాయి అతను కొట్టిన దెబ్బకి బుగ్గ మీద చేయి పెట్టుకొని కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే అతని వైపు చూసింది అక్కడ…

Browse Stories

మై మాన్స్టర్ 😈

మై మాన్స్టర్ 😈 – 1

    ఇది ప్రోమో మాత్రమే 😉😉😉😉                   ఇంద్రభవనాన్ని తలపించే విధంగా ఉన్న ఒక పెద్ద ఇంటి ముందు ఆగింది కార్    నదులు నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తున్నాను కదా ఎందుకు అయినా కూడా అలా అన్న వెంట పడుతున్న మర్యాదగా నన్ను వదిలేయ్ అంటూ అరెస్టు ఉంది ఒక అమ్మాయి    మర్యాదగా నాకు కోపం తెప్పించకుండా లోపలికి […]

4 min 123 views
మై మాన్స్టర్ 😈

మై మాన్స్టర్ 😈 – 2

            హైదరాబాద్    సమయం సుమారు రాత్రి 11 గంటల 30 నిమిషాలు ఇంకొక అరగంటలో న్యూ ఇయర్ రాబోతుంది అని సిటీలో ఉన్న యువత మొత్తం పబ్స్ లోనే ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు    ది మిడ్ నైట్ క్రౌన్ అనే పబ్ లో    డిం లైట్ వెలుతురులో పాప్ మ్యూజిక్ పెట్టుకొని పబ్ మొత్తం మారు మ్రోగి పోయేలాగా […]

4 min 46 views
మై మాన్స్టర్ 😈

మై మాన్స్టర్ 😈 – 3

              విక్కీ కొట్టే కొట్టుడుకి వాళ్ల శరీరం నుంచి ధారగా రక్తం కారుతున్న కూడా అసలు కనికరం అన్నది ఏ మాత్రం లేకుండా ఇంకొకసారి మీలాంటి వాళ్లని మా దేశంలోకి పంపించాలంటే మీ దేశం వాళ్లు భయపడేలా చేస్తారా మీ చావు వాళ్ళ వెన్నులో వణుకు పుట్టేలా చేయకపోతే నా పేరు విక్రమ్ కృష్ణ నే కాదు అంటూ కోపంతో ఊగిపోతూ తన మనుషుల వైపు చూస్తూ ఆఫీసర్స్ […]

4 min 28 views
మై మాన్స్టర్ 😈

మై మాన్స్టర్ 😈 – 4

            చరణ్ కూడా భూమి పెదాలను అందుకుని మంచి ఇంగ్లీష్ కిస్ ఒకటి లాగించేసి ఆ తర్వాత తనని దూరం చేసి ఫిక్స్ అయిపో నువ్వు మత్తులో చేశావో తెలిసి చేశావో తెలియక చేసావో నాకు అదంతా అనవసరం నన్ను ముద్దు పెట్టుకున్నావ్ నేను ముద్దు పెట్టుకున్నా నన్ను ముద్దు పెట్టుకున్న మొదటి అమ్మాయివి నువ్వే. సో చచ్చినంత వరకు ఇక నేను నీతో మాత్రమే ఉంటా నువ్వు నాకు […]

3 min 34 views
మై మాన్స్టర్ 😈

మై మాన్స్టర్ 😈 – 5

                  విక్కీ ఆ మెసేజ్ చూసి నవ్వుకుంటూ డ్రైవింగ్ లో ఉన్నాను ఇంటికి వెళ్ళాక పింగ్ చేస్తాను అని మెసేజ్ పెట్టేసి ఫోన్ పక్క సీట్లోకి విసిరి డార్లింగ్ ఏంజెల్ నిన్ను ఎలా కనిపెట్టాలే నాకున్న సోర్స్ చేద్దామంటే వద్దులే నువ్వు ఎప్పుడు నీ నెంబర్ నీ ఫేస్ నాకు కనిపించాలి అనుకుంటావో అప్పుడే అవన్నీ అవుతాయి అంతవరకు ఇలా నిన్ను చూడకుండానే నీతో ట్రావెల్ […]

4 min 27 views