New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మాన్స్టర్ 😈 – 4

మై మాన్స్టర్ 😈 – 4

 

 

 

 

 

 

చరణ్ కూడా భూమి పెదాలను అందుకుని మంచి ఇంగ్లీష్ కిస్ ఒకటి లాగించేసి ఆ తర్వాత తనని దూరం చేసి ఫిక్స్ అయిపో నువ్వు మత్తులో చేశావో తెలిసి చేశావో తెలియక చేసావో నాకు అదంతా అనవసరం నన్ను ముద్దు పెట్టుకున్నావ్ నేను ముద్దు పెట్టుకున్నా నన్ను ముద్దు పెట్టుకున్న మొదటి అమ్మాయివి నువ్వే. సో చచ్చినంత వరకు ఇక నేను నీతో మాత్రమే ఉంటా నువ్వు నాకు మాత్రమే సొంతం. నీ తనువు నీ మనసు మొత్తం అన్ని నాకే ఫిక్స్ అయిపో బేబీ డాల్ అని తన నడుం పట్టుకుని దగ్గరికి లాక్కొని తనతో కలిసి హ్యాపీగా స్టెప్స్ వేస్తూ ఉన్నాడు చరణ్ 

 

వాడితో కలిసి భూమి కూడా మత్తులో ఏం చేస్తుందో తెలియక గెంతుతూ ఉంది 

 

చరణ్ భూమి నడుము చుట్టూ చేయి వేసి తనని దగ్గరికి లేకుంటే భూమి ఒంట్లో ఒక్కసారిగా కరెంట్ పాస్ అయినట్టు అనిపించింది 

 

వెంటనే మూతలు పడుతున్న కళ్ళతో చరణ్ వైపే చూస్తూ ఉంది 

 

క్షణాల్లోనే పూర్తిగా స్పృహ తప్పి చరణ్ మీద పడిపోతే తను పడిపోకుండా పట్టుకున్న చరణ్ తనని తీసుకొని పక్కకి వచ్చాడు 

 

రేయ్ ఏం చేసావ్ రా పాపం అప్పుడే పడిపోయింది పిల్ల అంటూ తన ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే మూసుకొని ఇక నుంచి దొబ్బెయ్యండి లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు పోండి అని ఫ్రెండ్స్ అందరినీ పంపించేసి తనని తీసుకొని అక్కడే ఉన్నా ఒక ప్రైవేట్ రూమ్ లోకి వెళ్ళాడు 

 

రూమ్ లోకి వెళ్లి తనని మంచం మీద పడుకోపెట్టేసరికి భూమి చరణ్ చేతిని పట్టుకొని ఆహ్ మ్మ్ అంటూ వింతగా మూలుగుతూ ఉంటే ఏమైంది నీకు అడిగాడు చరణ్ 

 

నాకు నువ్వు కావాలి అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న భూమి వైపు ఏదో అద్భుతాన్ని చూసినట్టు చూస్తూ అవునా అయితే మరి నాకు కూడా చాలానే కావాలి ఇస్తావా అడిగాడు చరణ్ 

 

భూమి మత్తుగా ఉన్న కళ్ళతో బలవంతంగా వాడి వైపు చూసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇంకొకపక్క తన బాడీలో తనకి తెలియకుండానే ఏదో అవుతూ ఉంటే నాకు నాకు ఏదో అవుతుంది అని ముద్దు ముద్దుగా చరణ్ వైపు చూస్తూ చెప్పింది 

 

అసలు నువ్వేం తాగావే నా దగ్గరకు వచ్చి షార్ట్స్ తాగావు అంతకుముందు ఏమైనా తాగావా? అడిగాడు చరణ్ ఆమె చంపలను తడుతూ 

 

అది మరి అది మరేమో అంటూ మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా చరణ్ పెదాలను అందుకుంది 

 

ఊహించని ఈ పరిణామానికి చరణ్ కూడా ఒక్క సెకండ్ షాక్ అయితే భూమికి మాత్రం ముద్దు ఎలా పెట్టాలో తెలియక జస్ట్ పెదాలను మాత్రమే చరణ్ పెదాలతో ముడి వేస్తూ ఉంది కానీ ఇంకా ఆమెకి ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటే అమాయకంగా చరణ్ వైపు చూసింది 

 

ఓయ్ ఏదో మత్తు ఎక్కేసిందా నీకు? ఏం కాదు పడుకో నేను ఇక్కడే ఉంటా అన్నాడు చరణ్ 

 

రేయ్ ముద్దు పెట్టుకో నన్ను అంటూ చరణ్ షర్ట్ కాలర్ పట్టుకుని తన మీదకి లాక్కుంది 

 

నో డౌట్ ఇది కచ్చితంగా ఏదో సెక్సువల్ ఫీలింగ్స్ పెరిగే డ్రగ్ తీసుకుంది కాకపోతే తెలియకుండా తీసుకున్నట్టు ఉంది తనని చూస్తుంటే తెలిసి తీసుకున్నట్టు అనిపించడం లేదు అనుకుంటూ తన మీదకి లాక్కున్న భూమి వైపు చూశాడు 

 

ఇంచ్ గ్యాప్ లో ఆమె మొహం అతనికి కనిపిస్తూ ఉంటే నవ్వుతూ ఆమె బేబీ హెయిర్ సవరిస్తూ బేబీ నువ్వు చాలా సాఫ్ట్ గా ఉన్నావు రా అన్నాడు చరణ్ 

 

దేన్ F*** మీ అంటూ మాటలు స్పష్టంగా చెప్పలేక పోతుంది 

 

ఇంకొక వైపు ఆమె బాడీ మొత్తం ఏసీలో కూడా వేడిగా పొగలు కక్కుతూ చెమటలు పడుతూ ఉంటే ఆ డ్రగ్ తనలో రియాక్షన్ ఇస్తుంది అని అర్థమైంది చరణ్కి 

 

తనని ఎత్తుకొని నేరుగా వాష్ రూమ్ లోకి తీసుకొని వెళ్లి బాత్ టబ్ లో తనని పడేసి ఫుల్ గా చల్లనిల్లతో డబ్బు నింపేస్తూ ఉన్నాడు 

 

అయినా కూడా భూమి ఒంట్లో సెగ ఏమాత్రం తగ్గక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది 

 

అదంతా కళ్ళారా చూస్తున్న చరణ్ కి ఏం చేయాలో తెలియక ఇక ఏదైతే అదే అవుతుంది అనుకుని తన షర్ట్ విప్పేసి తను కూడా బాత్ టబ్ లోకి దిగాడు 

 

చరణ్ స్పర్శ తగిలేసరికి ఒక్కసారిగా ఆమె హార్మోన్స్ అన్ని యాక్టివేట్ అయినట్టు చరణ్ కి దగ్గరగా జరిగిపోయి మరొక్కసారి అతని పెదాలను అందుకుంది 

 

ఈసారి చరణ్ ఏమాత్రం తగ్గకుండా ఆమె పెదాలను డీప్ గా అందుకొని ఒక మంచి ఫ్రెంచ్ కేస్ ఆమెకి పరిచయం చేస్తూ రుచి చూపిస్తూ ఉన్నాడు 

 

 

 

 

 

——–continues………………..

 

 

 

మరి చరణ్ ఇంకా భూమి జీవితం ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం 🫣🫣🫣🫣 చాలా రోజులైట్ అయిపోయింది కదా ఇంతకీ స్టోరీ ఎలా ఉంది కొంచెం చెప్పండి అలానే ఏమైనా ఎక్కువ బోల్డ్ గా అనిపిస్తుందా 🤔🤔🤔 ఒకవేళ అలా అనిపించినా కూడా చెప్పండి రా సిచువేషన్ డిమాండ్ చేయడం బట్టే రాస్తున్న