మై రాక్షస బాబు – 3
దృవ్ బెడ్ మిద ఉన్న ధన్విక నీ కోపంగా చూస్తూ తన దగ్గరికి వెళ్తూ ఉన్నాడు.. ధన్విక భయం భయంగా దృవ్ నీ చూస్తూ ఉంది… ధృవ్ ధన్విక దగ్గరగా వెళ్ళి ఇప్పుడు అయినా చెప్పు అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు…??? అని అడిగాడు… ధన్విక ఏం మాట్లాడకుండా కన్నీళ్ళతో సూటిగా మొదటి సారి దృవ్ కళ్ళల్లోకి చూసింది… […]