రావమ్మా.. మహాలక్ష్మి – 10
విశాలంగా ఉన్న ఆ గది లో మూడు వైపులా సిమెంట్ గోడలు అందమైన పెయింట్ తో వివిధ వర్ణచిత్రాలతో అలరారు తుంటే ఒక వైపు గ్లాస్ వాల్ లోంచి ఎగసిపడుతున్న సముద్రమే అద్భుత మైన జీవ చిత్రంలా కనబడుతుంది. గది మధ్యలో వేసున్న టేబుల్ పై ఉన్న లాప్టాప్ వైపు తీక్షణంగా చూస్తున్నాడు వీర్. అతని ముందు తల దించుకుని నిలబడ్డాడు ఒక 50 ఏళ్ళ వ్యక్తి. అతడు కంపెనీ అకౌంట్స్ చూసే వ్యక్తి.. […]