New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

విలన్ హస్బెండ్

6 stories Ongoing Romance Family Drama Love

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని 25 అంతస్తుల బిల్డింగ్ అది హైదరాబాద్ లోని టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ వినయ్ గారు స్టార్ట్ చేసిన వర్మ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇక్కడ జాబ్ చేయాలి అంటే చాలా ఎఫిషియెంట్ & ఇంటెలిజెంట్ తో పాటు తమ బాస్ కోపాన్ని బేర్ చేయగలిగే గట్స్ కూడా ఉండాలి. మార్నింగ్ ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అవ్వగానే ఒక్కొక్కరుగా స్టాఫ్ అందరూ ఆఫీస్ కి వస్తున్నారు. తమ బాస్ ఇంకా రాలేదు అన్న ధైర్యం తో పిచ్చా పాటి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అపుడే ఆఫీస్ ముందు బెంజ్ కార్ ఆగుతుంది కార్ డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి వినయంగా నిల్చోగానే 6 అరుగుల కటౌట్ బ్లాక్ సూట్ తో కళ్లకు…

Browse Stories

విలన్ హస్బెండ్ Premium

విలన్ హస్బెండ్ – 6

  మాయ సంధ్య ఫోటో వైపు చూస్తూ నాకు నీతో ఎలాంటి బాండింగ్ లేకపోయినా యూ ఆర్ లైక్ మై ఫస్ట్ మామ్ అండ్ ఐ మిస్ యూ అమ్మ నీ బ్లెస్సింగ్స్ ఎపుడు నాకు ఉంటాయని తెలుసు .ఇపుడు ఇంకొంచెం ఎక్కువ బ్లెస్ చెయ్ అమ్మా!! ఎందుకంటే ఫస్ట్ టైమ్ అన్నయ్య కి నచ్చని పని చేయబోతున్నా,  అన్నయ్య లీడ్ చేస్తున్న లైఫ్ నాకే కాదు ఇంట్లో ఎవరికి నచ్చడం లేదమ్మా అది నీకు కూడా […]

13 min 26 views