New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

❤️మిస్టర్ పర్ఫెక్ట్❤️(అతనే కాదు ఆమె కూడా పర్ఫెక్టే)❤️

1 story Ongoing Romance Family Drama Love

ఆమె ఒక అందమైన యువతీ అంతేకాదు  ఆమె ఒక పియో నిస్టు అందమైన చేతి వేలు కల అమ్మాయి అని ఆమెకు వాయిద్య కళాశాలలో మరో పేరు కూడా ఉంది ఆమెకు ఎంతో ఇష్టమైన తన తాతగారికి ఆ వాయిద్యం అంటే ప్రాణం అందుకే తన తల్లిదండ్రులు వద్దన్నా పట్టు పట్టి మరీ దాని నేర్చుకుంది.. అందులో ఉత్తీర్ణత సాధించింది ఆ కళాశాల ప్రిన్సిపాల్ అయినా రాజ వర్ధన్ దగ్గరే ఆమె చిన్నప్పటి నుంచి నేర్చుకుంది చిన్న వయసులోనే తనకు సిరివల్లి పరిచయమైంది సిరివల్లి మరెవరో కాదు రాజ వర్ధన్ ఒక్కగా నొక్క కూతురు  ఆయన దగ్గర చేరడం వల్ల తన కూతురితో పాటే నేర్చుకోవడం వల్ల అ..అమ్మాయితో స్నేహం ఏర్పడింది అలాగే వారితో పాటే వారి స్నేహం కూడా పెద్దదైంది…

Browse Stories

No stories found

Try another filter, or browse more series from the home page.

Back to Home