Crazy ప్రేమమ్ – 15
“థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ . బట్ నో థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్.. డాక్టర్ అంకుల్ మాకు చిన్నప్పటి నుండి తెలుసు.. మమ్మల్ని కూతుర్లతో సమానంగా చూస్తాడు.. సో యూ ప్లీజ్..!!” అని డైరెక్ట్ గా వెళ్ళమనడంతో పళ్ళు కొరుకుతూ.. “టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్.!!” అని దిలీప్ వెళ్తుంటే.. “ నాట్ వైఫ్.. ఫ్యూచర్ వైఫ్..!!” కరెక్ట్ చేసి మరీ పంపించింది సంయుక్త. సంయుక్తని కోపంగా చూస్తూనే […]