Crazy ప్రేమమ్ – 5
తల్లీ గొంతు కాదని ఇట్టే పట్టేసిన శివ్.. “ హలో ఎవరూ..?? “ గంభీరంగా అడిగాడు. “నేను ఆముక్త..!!” “ ఏ ముక్త..?? “ పొట్టలో ఉన్న రెండు బీర్స్ డాన్స్ వేస్తుంటే నాలిక మీద ఉన్న అక్షరాలు గింగిరాలు తిరిగాయి శివ్ నోట్లో.. “ఆముక్త.. ఉదయం..మీ ఫ్లాట్..!!” అని ముక్కలు ముక్కలు చేసి ఆమె చెప్తున్న సెంటెన్స్ మొత్తాన్ని ఓకే ఫార్మాట్ లో కలుపుకుంటున్న శివ్ […]