Ghost love 👻 – 1
అవ్యుక్త్ 💖 శిశిర అందంగా అలంకరించిన ఫస్ట్ నైట్ బెడ్ మీద తెల్లని పట్టు పంచ , షర్ట్ వేసుకొని ఉన్న ఒక ఆరు అడుగుల అందగాడు బెడ్ కి చివరన కూర్చొని తన ఫ్రెండ్ తో కాల్ మాట్లాడుతూ ఉంటాడు…. కాల్ లో లైన్ లో ఉన్న అతని బెస్ట్ ఫ్రెండ్ ” రేయ్ బావ అక్కడ ఫస్ట్ నైట్ పెట్టుకొని నా చెల్లితో ముచ్చట్లు పెట్టుకోకుండా నాకు […]