New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Ghost love 👻

36 stories Ongoing Love Suspense Family Drama

అవ్యుక్త్ 💖 శిశిర         అందంగా అలంకరించిన ఫస్ట్ నైట్ బెడ్ మీద తెల్లని పట్టు పంచ , షర్ట్ వేసుకొని ఉన్న ఒక ఆరు అడుగుల అందగాడు  బెడ్ కి చివరన కూర్చొని తన ఫ్రెండ్ తో కాల్ మాట్లాడుతూ ఉంటాడు....కాల్ లో  లైన్ లో ఉన్న అతని  బెస్ట్ ఫ్రెండ్ "  రేయ్ బావ అక్కడ ఫస్ట్ నైట్ పెట్టుకొని నా చెల్లితో ముచ్చట్లు పెట్టుకోకుండా నాకు కాల్ చేసి సోది కబుర్లు అన్నీ చెప్తున్నాను ఎంటి రా......! "అని అడిగాడు.." మీ చెల్లి ఇంకా రూం లోకి రాలేదు అందుకే  నీకు కాల్ చేశా...." అని అంటాడు మన హీరో అవ్యుక్త్ ." ఓ అవున ఇంకా…

Browse Stories

Ghost love 👻 Premium

Ghost love 👻 – 6

అవ్యూక్త్ 💝 శిశిర     శిశిర క్యారేజ్ తీసుకొని అజయ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ క్యాబ్ లో ఇంటికి వెళ్లి గుమ్మం దగ్గర నిలబడి హాల్ లో ఉన్న వాళ్ళని చూసి అలా చూస్తూ నిలబడిపోయింది.     హాల్లో ఉన్న సోఫాలో రామ కృష్ణా గారు అండ్ అయిన సతీ మని సీతా రత్నం గారు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు….     సీతా రత్నం గారిని నవ్విస్తూ మధ్య మధ్యలో ఆవిడని […]

4 min 39 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 7

  అవ్యూక్త్ 💝 శిశిర   అలా అనుకోకుండా బురద లో కాలు వేసి జారి కింద పబోతున్న ఆమెని ఎవరో తన నడుము చుట్టూ చెయ్యి వేసి  గట్టిగా పడకుండా పట్టుకుంటారు ….   అప్పుడే ఆఫీసు నుంచి చిరాకుగా ఇంటికి వచ్చి కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తూ అనుకోకుండా గార్డెన్ వైపు చూసిన అవి కి శిశిర నడుము పట్టుకొని , తననే మెస్మరైసింగ్ గా చూస్తూ ఉన్న అబ్బాయి నీ చూడగానే […]

4 min 32 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 8

  అవ్యూక్త్ 💝  శిశిర        అవి స్నానం చెయ్యడానికి వాష్ రూం లోకి వెళ్ళిన తర్వాత అతని ఫోన్ కి ఎవరో అన్ నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది.     ఎవరు లిఫ్ట్ చెయ్యకపోయే సరికి కాల్ కట్ అవుతుంది…..       కానీ మళ్ళీ రెండో సారి కూడా కాల్ రావడంతో ఎవరు అయిన ఎమర్జీ తో ఉంది కాల్ చేస్తున్నారు ఏమో అని అనుకొని కొంచం […]

4 min 28 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 9

    అవ్యూక్త్ 💝 శిశిర        రూం లోకి వెళ్ళిన ఆర్నవ్ గుండెల మీద చెయ్యి వేసుకొని ” హూ ఇప్పటికీ అయితే అన్నయ్య నుంచి తప్పించుకున్నా కానీ ఇప్పటి నుంచి ఎలా మేనేజ్ చెయ్యాలో ఏమో …..దేవుడా అంతా నిదే భారం ” అని అనుకుంటూ……     వాష్ రూం లోకి వెళ్లి బాత్ చేసి వచ్చి నడుముకి టవల్ చుట్టుకొని , ఇంకో టవల్ తో తల తుడుచుకుంటూ […]

5 min 29 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 10

    అవ్యూక్త్ 💝 శిశిర        ఆ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని కిందకి వెళ్లి అంతా వెతికినా ఎక్కడ శిశిర కనిపించకపోయే సరికి బయట గార్డెన్ లోకి వెళ్లిన అతనికి ఒక మూలన ఉన్న  కాలి ప్లేస్ లో దండెం కట్టి…..     వరుసగా అతని సూట్స్ అండ్ షర్ట్ అన్నీ శుభ్రంగా ఉత్తికి ఆరేస్తున్న శిశిర కనిపించగానే కోపంగా తన దగ్గరికి వెళ్లి ఈడ్చి చెంప మిద ఒక్కటి […]

4 min 41 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 11

ముందు రోజు నైట్ నుంచి ఫుడ్ తినకపోవడం అండ్  ఒకటికి రెండు సార్లు బట్టలు అన్ని ఉతకడం వల్ల  నీరసంతో అలా కళ్లు ముసుకొనిపోతు ఉంటే అలా సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది శిశిర.   అప్పుడే లంచ్ కి ఇంటికి వచ్చిన అవి సోఫాలో నిద్రపోతున్న శిశిర నీ చూసి తన దగ్గరికి వెళ్తాడు….   రోజు మధ్యానం శిశిర నీ లంచ్ ప్రిపేర్ చేసుకొని ఆఫీసు కి తీస్కొని రమ్మని చెప్పాడు అవి […]

6 min 45 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 12

    ఏం అన్నావు…! మరిచిపోయాను అన్నావు కదా అని ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి ” ఇప్పటి నుంచి నువ్వు మరిచిపోవాలి అనుకున్న కూడా నా మాట మరిచిపోలేవ్ బంగారం ” అని అంటాడు…     అవి స్మైల్ అండ్ అతని మాటలికి శిశిర కి భయం వేస్తూ ఉంటుంది మళ్ళీ ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు ఏమో అని…     అవి టబ్ లో ఉన్న శిశిర నీ ఎత్తుకొని తీసుకొని వెళ్లి […]

4 min 45 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 13

    ఏం అన్నావు…! మరిచిపోయాను అన్నావు కదా అని ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి ” ఇప్పటి నుంచి నువ్వు మరిచిపోవాలి అనుకున్న కూడా నా మాట మరిచిపోలేవ్ బంగారం ” అని అంటాడు…     అవి స్మైల్ అండ్ అతని మాటలికి శిశిర కి భయం వేస్తూ ఉంటుంది మళ్ళీ ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు ఏమో అని…     అవి టబ్ లో ఉన్న శిశిర నీ ఎత్తుకొని తీసుకొని వెళ్లి […]

4 min 36 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 14

    అవ్యూక్త్ 💝 శిశిర      ఇదే బంగారం నేను నీకు ఇవ్వబోతున్న స్వీట్ పనిష్మెంట్ అని అతని చేతిలో ఉన్న డబ్బా నీ చూపించి నేరుగా వాష్ రూం లోకి వెళ్ళాడు.     అవి చేతిలో చూపించిన డబ్బా చూసి అతను ఏం చెయ్యాలి అనుకున్నాడో అర్ధం అయ్యి షాక్ లో కళ్ళు రెండు పెద్దవి చేసి అలా బొమ్మల బిగుసుకొని పోయింది శిశిర….     అవి వాష్ రూం […]

4 min 42 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 15

    అవ్యూక్త్ 💖 శిశిర        అబ్బా అది అంతా నీ అనుమానమే రామ.కొత్తగా పెళ్లి అయిన జంట అన్యోన్యంగా ఉండకుండా ఎందుకు ఉంటారు…? ”        పైగా ఈ జనరేషన్ పిల్లలు బాగా ప్రైవసీ కోరుకుంటారు సో నా మాట విని వాళ్ళిద్దరినీ వారం హాని మూన్ కి పంపించు ” అని చెప్తారు సీత రత్నం గారు.     రామ కృష్ణా గారు కూడా ఆలోచిస్తూ […]

3 min 45 views