New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Ghost love 👻

36 stories Ongoing Love Suspense Family Drama

అవ్యుక్త్ 💖 శిశిర         అందంగా అలంకరించిన ఫస్ట్ నైట్ బెడ్ మీద తెల్లని పట్టు పంచ , షర్ట్ వేసుకొని ఉన్న ఒక ఆరు అడుగుల అందగాడు  బెడ్ కి చివరన కూర్చొని తన ఫ్రెండ్ తో కాల్ మాట్లాడుతూ ఉంటాడు....కాల్ లో  లైన్ లో ఉన్న అతని  బెస్ట్ ఫ్రెండ్ "  రేయ్ బావ అక్కడ ఫస్ట్ నైట్ పెట్టుకొని నా చెల్లితో ముచ్చట్లు పెట్టుకోకుండా నాకు కాల్ చేసి సోది కబుర్లు అన్నీ చెప్తున్నాను ఎంటి రా......! "అని అడిగాడు.." మీ చెల్లి ఇంకా రూం లోకి రాలేదు అందుకే  నీకు కాల్ చేశా...." అని అంటాడు మన హీరో అవ్యుక్త్ ." ఓ అవున ఇంకా…

Browse Stories

Ghost love 👻

Ghost love 👻 – 1

అవ్యుక్త్ 💖 శిశిర        అందంగా అలంకరించిన ఫస్ట్ నైట్ బెడ్ మీద తెల్లని పట్టు పంచ , షర్ట్ వేసుకొని ఉన్న ఒక ఆరు అడుగుల అందగాడు  బెడ్ కి చివరన కూర్చొని తన ఫ్రెండ్ తో కాల్ మాట్లాడుతూ ఉంటాడు….     కాల్ లో  లైన్ లో ఉన్న అతని  బెస్ట్ ఫ్రెండ్ ”  రేయ్ బావ అక్కడ ఫస్ట్ నైట్ పెట్టుకొని నా చెల్లితో ముచ్చట్లు పెట్టుకోకుండా నాకు […]

4 min 133 views
Ghost love 👻

Ghost love 👻 – 2

అవ్యూక్త్ 💖 శిశిర      శిశిర నీ బాత్ రూం లోకి తీసి బయట నుంచి లాక్ చేస్తాడు అవ్యూక్త్ ……     వాష్ రూం లో ఉన్న శిశిర కి అసలు ఏమి అర్ధం కాలేదు….తను ఎప్పుడూ అవ్యూక్త్ నీ వాళ్ళ ఫ్యామిలీ కి దూరం చేసింది…….!     అసలు  అవ్యూక్త్ ఎందుకు ఆమె మిద అంత పగ పెంచుకున్నాడు అని ఆలోచిస్తూ……. అతను కొట్టిన చెంప దెబ్బకి పెద్దవి చిట్లి […]

5 min 77 views
Ghost love 👻

Ghost love 👻 – 3

అవ్యూక్త్ 💖 శిశిర నాకు ఇలా ఇంటి పని చెయ్యడం , నా వాళ్ళకి అన్నీ దగ్గర ఉండి , నేనే నా చేతులతో చేసి పెట్టడం ఇష్టం….. అందుకే పని మనిషి నీ ఇంటి పని మాత్రమే చూసుకోమని చెప్పి , వంట పని అంత నేనే చేస్తున్న తాత గారు అని చెప్పింది శిశిర. అప్పుడే ”  శిశిర ఒకసారి ఇలా రా ” అనే అరుపు పైన ఉన్న రూం నుంచి వినపడింది…. […]

4 min 71 views
Ghost love 👻

Ghost love 👻 – 4

అవ్యూక్త్  💝 శిశిర అవి  అతనీ ఫోన్ నుంచి ప్యూన్ కి కాల్ చేసి క్యాంటీన్ నుంచి ఉప్పు , కారం , పంచదార తీసుకొని రమ్మని చెప్పి కాల్ కట్ చేసి…. అతడినే అయోమయంగా చూస్తూ ఉన్న శిశిర నీ చూస్తూ ” ఎంటి బంగారం నన్ను అలా చూస్తున్నావ్…? ఇప్పుడు క్యాంటీన్ నుంచి అవి ఎందుకు తెప్పిస్తున్నాను అనా…? నువ్వే చూస్తావు గా జస్ట్ వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్….” అని చెప్పి ప్యూన్ […]

4 min 41 views
Ghost love 👻

Ghost love 👻 – 5

అవ్యూక్త్ 💝 శిశిర శిశిర కి అసలు పెరుగు అంటేనే ఇష్టం ఉండదు అందులోనూ షుగర్ కలిపినా పెరుగు తింటూ అంటే ఇంకా వామిట్ ఫీల్ ఎక్కువ అవుతు ఉండేసరికి కంట్రోల్ చేసుకోలేక అక్కడే ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి వామిట్ చేసుకుంది. అప్పుడే ఆ రూం డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చిన అవి ఫ్రెండ్ అజయ్ శిశిర అలా వామిట్ చేసుకోవడం చూసి నవ్వుతూ అవి దగ్గరికి వెళ్లి అతని చెయ్యి పట్టుకొని […]

3 min 34 views