New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Love you forever 💖 – 21
Love you forever 💖 Premium 3 min read

Love you forever 💖 – 21

 

సరిగ్గా రెండు గంటల తర్వాత పూర్ణివ్ స్పృహలోకి వచ్చాడు అని నర్స్ చెప్పడంతో ముందుగా పూర్ణివ్ నీ చూడడానికి రూంలోకి వెళ్ళారు నాగేంద్ర , గాయత్రి గారు.

 

 

వాళ్లు ఇద్దరు రూంలోకి వెళ్ళే సరికి పూర్నివ్ మెల్లిగా లేచి బెడ్ కి ఆనుకొని కూర్చొని ఉన్నాడు.

 

 

గాయత్రి గారు , నాగేంద్ర గారు పూర్నివ్ బెడ్ కి చెరో పక్క వెళ్లి అతన్ని చూస్తూ ఏడుస్తూ….

 

 

 

” అసలు ఈ గాయం ఎలా అయ్యింది…? మాకు చెప్పకుండా బయటికి ఎందుకు వెళ్ళావ్…? నీకు ఏదైనా అయితే అసలే కూతురిని దూరం చేసుకొని అల్లాడి పోతున్న మమల్ని ఇంకా ఎందుకు బాధ పెడుతున్నావ్ పుర్నివ్” అని గట్టిగా అడిగి పూర్నివ్ నీ పట్టుకొని ఏడ్చారు గాయత్రి గారు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue