New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Dark love – 3
Dark love 4 min read

Dark love – 3

Dark love 🖤

 

దిశ మీద కోపం వస్తుండేసరికి అలిగి మొఖం తిప్పుతూ అక్కడ చిన్నగా విరుగున్న కర్ర బెంచ్ మీద కూర్చున్నాడు ఆర్య 

 

 

అతడు పట్టిన చోట మణికట్టు చుట్టు ఎర్రగా ఉండేసరికి దాన్ని ఏ విధంగా కవర్ చేసుకొని ఇంటికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఆర్య ని కేర్చీఫ్ ఇవ్వు అని అడిగింది దిశ 

 

 

అతడి నుండి రెస్పాన్స్ రాకపోయేసరికి తల ఎత్తిన ఆమెకు ఆర్య కూర్చోని ఉన్నాడని  అర్థమై అతని పక్కన కూర్చుంటు నన్ను పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావ్… కేర్చీఫ్ ఇవ్వు… కిన్నెర వెయిట్ చేస్తుంటుంది వెళ్ళాలి అంటుంది

 

 

వస్తే చాలు వెళ్ళాలి అని పాట మొదలు పెడతావ్… అలాంటప్పుడు ఎందుకు వచ్చావే…. అని ఆర్య సీరియస్ గా అరిచేసరికి దిశ కు భయం పుడుతుంటే  ఎందుకంత కోపంగా ఉన్నవురా అంటుంది… మెల్లగా 

 

 

కోపం కాకపోతే నవ్వొస్తుంది అనుకుంటున్నావా ??

ఆ ప్రబా బ్యాచ్ ని చూసి పారిపోవడం అవసరమా ?  

 

 

అబ్బా.. ని కోపం దానిక ? అంటూ అతడు చీక్స్ పట్టుకొని ఊపింది మెంటల్ మొఖంది

 

 

దిశ చేతిని దూరం గా నెట్టి…. ఈ డ్రెస్ లో ఎందుకొచ్చావని అడిగాడు 

 

 

ని కేర్చీఫ్ ఇస్తే చేప్తా !! 

 

 

అయితే చెప్పకు.. పోవే…. 

 

 

రేయ్.. నా దగ్గర ఏదో దాస్తున్నావ్ కదా…! ఇన్ని సార్లు అడిగిన ఎందుకు ఇవ్వట్లేదు… నేనే లక్కుంటా అంటు లేచి నిలబడి అతడి చేతిని పట్టుకుంటే ఎదురుగా ఉన్న ఆమెని దగ్గరకు లాక్కొని  ఇంచ్ కూడా కనబడనట్టు కట్టిన లంగావాణి ని చూస్తూ ఆమె నడుముకి రెండు వైపులా చేతులేసి నడుముని వెతికే పనిలో పడ్డాడు 

 

 

ఆర్య….మళ్ళీ మొదలు పెట్టావా ? 

నువ్విలా చేస్తావనే నేను తొందరగ వెళ్ళిపోతా అంటున్నాను….. అంటూ ఆర్యకి దూరం జరగడానికి తెగ కష్టపడిపోతుంది

 

 

మెచ్యుర్ అయిన తరువాత నుండి దిశ శరీరంలో కొలతల్లో మార్పు గమనిస్తున్న  అతడికి ఎక్కడో వయసుకి టచ్ చేస్తుంటే నిలబడి ఉన్న ఆమెని దగ్గరకు లాక్కొని ఆమె ఎద కు మొఖం పెడుతూ చుట్టు చేతులు బిగించి కౌగిలి బిగించాడు

 

 

అతడి మొఖం ఆమె పరువాల్లో దాక్కునే సరికి 

ఆర్య…  అని అరుస్తూ అతడ్ని తోసేయబోయి ఫోర్స్ కు దిశ నే వెనక్కి పడిపోతుంది 

 

 

ఆమె అరుపు కిన్నెర చెవికి చేరగా ఒక్క పరుగులో వారి స్పాట్ కు చేరుకుంటూ ఏందే ? అట్ట అరిసావ్ ? కంగారుగా అడుగుతుంది 

 

 

డ్రెస్ దులుపుకుంటున్న దిశ ఆర్య ని కోపంగా చూస్తూ సోరి కిన్నెర అంటుంది డల్ గా 

 

 

మరో వైపు ఆర్య చెవులు పట్టుకొని సోరి అని ముద్దుగా చెప్పేసరికి నా చాక్లెట్ ఎక్కడ ? అని అడుగుతుంది కోపాన్ని నటిస్తూ 

 

 

మెల్లగా పాకెట్  నుండి  చాక్లెట్ తీసి తన చేతికి అందిస్తాడు

 

 

పుట్టిన రోజు నాడు గ్రహాలు ఏవో తారుమారు అయినట్టు అతడి టచ్ లో మార్పు తెలిసేసరికి విసురుగా చాక్లెట్ లాక్కొని కేర్చీఫ్ అని చెయ్ చాపుతుంది 

 

 

ఒసేయ్… వద్దే !! 

 

 

పిరికోడా… రేపు ఉతికి తెచ్చి ఇచ్చేస్తా… ఇప్పుడిస్తే సొమ్మేమైనా పోతుందా ? అంటూ బలవంతంగా అతడి చేతికి చుట్టింది లాగేసరికి తెల్లగా ఉండాల్సిన అరచేతులు రక్తం తో గడ్డ కట్టి ఉండేసరికి బొమ్మలా నిలబడిపోతు అతడి చేతులు పట్టుకొని బా…. బాక్సింగ్ చేసావ్ కదు అని కంట్లో నీళ్లు చేరిపోయేసరికి చిన్నగా ఏడ్చేస్తూ అడుగుతుంది

 

 

 

అబ్బా…. ఏడవకే…. నేను కాసేపే చేసాను… దానికే ఇలా అయింది అంటూ చేతులు వెనక్కి తీసుకోని దిశ కన్నీళ్లు తుడుస్తాడు 

 

అబద్దాలు చెప్పకు…. కాసేపు చేసినదానికి గంటలు గంటలు చేసినదానికి నాకు తేడా తెలియదు అనుకోకని ఇంకా గట్టిగా ఏడ్చుకొని బెంచ్ మీద కూర్చుంటుంది 

 

 

హెలో సీనియరు….. ఇంకా అరగంట మాత్రమే టైమ్ !! 

ట్యూషన్ వదిలే సమయమయింది…. తొందరగా దాన్ని ఊరుకోబెట్టు… లేకపోతే దాని కళ్ళు చూసి ఇంట్లో డౌట్ పుడుతుంది… అంటూ దిశ చేతిలోని చాక్లెట్ లాక్కొని కొద్ది దూరం వెళ్తూ పోద లోపల నుండే కిటికీ మాదిరి ఉన్న కన్నం నుండి ఎవరొచ్చారేమో చూస్తుంది కిన్నెర 

 

( ప్రతి ప్రేమ జంట కి ఇలాంటి ఒకలు ఉంటారబ్బా… ఆణిముత్యాలు 😄)

 

దిశ…..ఏడవకే… అంటూ రిక్వెస్టింగ్ గా ఆమె వైపు తిరిగాడు 

 

ఆర్య చేతులు పట్టుకొని తడుముతూ కంట్లో నీళ్లు తుడుచుకొని నైట్ ఏం జరిగిందో ఇంకా ఎందుకు చెప్పలేదు ? అడుగుతుంది 

 

చెప్పడానికి ఏం లేదు…. నీకు తెలిసిందేగా…. అబ్బు చేతిలో దెబ్బ పడింది… నా చేతికి మారక పడింది…. దాని గురించి వదిలేయ్…. ఈరోజు ఎంత ముద్దుగా ఉన్నావ్ తెలుసా…. అంటూనే దిశ ను ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు 

 

ఇంటికి వెళ్ళాక అయింట్మెంట్ రాస్కో ఆర్య… అని అతడి ఎద మీద వాలిపోతుంది 

 

 

హ్మ్…. నాకు ఏదో విషయం చెప్పాలన్నావ్ ఏంటది ?? 

 

 

ఈరోజు వద్దు రేపు చెప్తా….

 

 

ఇప్పుడు చెప్పడానికి ఏమైనా రోగమా…? చెప్పవే… లేకపోతే రాత్రంతా ఏం చెప్తావా… అని ఆలోచించి జుట్టు ఉడగొట్టుకుంటా !! 

 

 

ఉహు… ని బర్త్ డే రోజు అలాంటివి చెప్పి ని మూడ్ పాడు చెయ్యడం ఇష్టం లేదు అంటూ అతడి కళ్ళల్లోకి చూసింది… 

 

 

ఆమె నుండి మాటలే అతడికి పరవశానికి గురి చేస్తే…. అతడి చూపులే ఆమెను మైమరచిపొయెలా చేస్తుంది 

 

 

ఆర్య మీద నుండి లేచి పక్కకు జరుగుతున్న ప్రాసెస్ లో  దిశ వీపు మీద ముద్దు పెట్టి ఈరోజు రెస్టారెంట్ కి వెళ్తున్న అంటాడు 

 

 

ఆర్య ని గుర్రున చూస్తూ పార్టీ ఇవ్వడానిక అని అడుగుతుంది… 

 

హ్మ్….. 

 

మనీ ఉన్నాయా !? 

 

 

ఉన్నాయ్ లే…. నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పేస్తే వెళ్తా ! లేకపోతే వెళ్లే మూడ్ కూడా పోయేలా ఉంది… 

 

 

ప్చ్…. తప్పదంటావా !? అని భయంగా చూస్తుంది 

 

 

దిశ వాలు జడ పట్టుకొని ఊపుతూ తప్పదు అని కరాకండిగా అంటాడు 

 

 

టు…. ట్యూషన్ లోని సార్…. టచ్ చేస్తున్నాడురా …. ఏమి అనలేకపోతున్న భయమేస్తుంది 

 

 

టచ్ అంటే…. ఎలా…..!? దిశ నుండి చూపులు మరో వైపుకి తిప్పి అడుగుతాడు 

 

 

ఇక్కడ అని దిశ థైస్ మీద చెయ్ పెట్టి చూపించేసరికి  ఆమెని చూసాడు 

 

 

దిశ మునుకుల మీదకు చేతిని తడిమి ఇలాగా …? అని అడిగాడు ఆర్య 

 

ఉహు….. 

 

మరి….. ఇలాన…. అని ప్రెస్ చేసేసరికి తల ఊపుతుంది 

 

 

 

 

 

 

 

ఇంకా ఉంది……….❤️ 

 

 

బర్త్ డే బోల్తా కొట్టిందిగా……⚡