New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-128

ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-128

 

Engagement కోసం సాక్షిని Ready చేయడానికి ఆమె Room‌కి వెళ్లిన తారక్, తన తారిణి వేషాన్ని తీసేసి సాక్షిని గట్టిగా హత్తుకున్నాడు.

“I miss you darling.”

అని చెప్పిన అతను ఆమెను బిగిగా కౌగిలించుకున్నాడు.

“తారక్ సర్…”

అని పిలిచిన సాక్షి అతన్ని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది.

“చివరికి నా నాటకాన్ని కనిపెట్టేశారు… I miss you సర్…”

అంటూ బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూనే ఉంది.

అతను మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.

నెలలు గడిచిపోయాయి… భార్య కౌగిలి దొరికి కూడా చాలా కాలమే అయింది. ఆ క్షణాన్ని మనసారా అనుభవిస్తూ అలాగే ఉండిపోయాడు.

“సర్… మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోదాం సర్. ఈ విక్టర్ మంచివాడు కాదు. Please, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండి. ప్రతి క్షణం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నట్టుగా ఉంది.

నా బిడ్డను చూడలేదు… నా ఆయు ని చూడాలి…”

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue