New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-131

ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి?-131

 

కళ్ళు మూసుకుంటున్న సాక్షిని ఆపడానికి, చివరికి తన మనసులో ఉన్న ప్రేమను ఆమెకు చెప్పుకున్నాడు తారక్.

“సాక్షి… I Love You!” అని గట్టిగా చెబుతూ, నేలపై నొప్పితో విలవిలలాడుతూ పడుకున్న సాక్షి ముందు మోకాళ్లపై కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

అతని ప్రేమను విన్న సాక్షి, అంత నొప్పిలోనూ చిరునవ్వుతో అతని చేయి పట్టుకుంది.

“సాక్షీ… Please, నన్ను వదిలి వెళ్లకు.

నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు.

నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నాను కదా పిచ్చిదానా.

అది ప్రేమ అని నాకు తెలియలేదు.

ప్రేమ మీద విరక్తి వచ్చేసింది నాకు…

‘ప్రేమ అనేదంతా అబద్ధం’ అని చెప్పే రాయిలాంటి మనిషిని నేను.

ఇప్పటివరకు ఎవరినీ ప్రేమించలేదని అనుకుంటూ ఉన్నా… నువ్వు మాత్రం తెలియకుండానే వచ్చి నా మనసులో కూర్చున్నావు.

నాకు నీ మీద ప్రేమ పుట్టలేదున అనుకుంటున్నావా?

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue