New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Ghost love 👻 – 12
Ghost love 👻 Premium 4 min read

Ghost love 👻 – 12

 

 

ఏం అన్నావు…! మరిచిపోయాను అన్నావు కదా అని ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి ” ఇప్పటి నుంచి నువ్వు మరిచిపోవాలి అనుకున్న కూడా నా మాట మరిచిపోలేవ్ బంగారం ” అని అంటాడు…

 

 

అవి స్మైల్ అండ్ అతని మాటలికి శిశిర కి భయం వేస్తూ ఉంటుంది మళ్ళీ ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు ఏమో అని…

 

 

అవి టబ్ లో ఉన్న శిశిర నీ ఎత్తుకొని తీసుకొని వెళ్లి బెడ్ మిద పడుకోబెట్టి నీళ్ళల్లో పడేయడం వల్ల ఒంటికి అతుక్కుని పోయి ఉన్న చీర లో శిశిర చాలా ముద్దుగా కనిపిస్తూ ఉండే సరికి ఒక్క నిమిషం శిశిర నీ పై నుంచి కిందకి వరకు అతని డేగ కళ్ళతో స్కాన్ చేసి ……

 

 

ఒక్కసారిగా శిశిర మిద అతని బరువు అంతా వేసి ఆమె నీ గట్టిగా హగ్ చేసుకొని శిశిర మెడ మిద కోపంతో కసిగా కొరికి ….

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue