New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Ghost love 👻 – 6
Ghost love 👻 Premium 4 min read

Ghost love 👻 – 6

అవ్యూక్త్ 💝 శిశిర

 

 

శిశిర క్యారేజ్ తీసుకొని అజయ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ క్యాబ్ లో ఇంటికి వెళ్లి గుమ్మం దగ్గర నిలబడి హాల్ లో ఉన్న వాళ్ళని చూసి అలా చూస్తూ నిలబడిపోయింది.

 

 

హాల్లో ఉన్న సోఫాలో రామ కృష్ణా గారు అండ్ అయిన సతీ మని సీతా రత్నం గారు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు….

 

 

సీతా రత్నం గారిని నవ్విస్తూ మధ్య మధ్యలో ఆవిడని ఆట పట్టిస్తూ , వాళ్ళ పెళ్లి రోజులు అవి అన్నీ గుర్తు చేస్తూ ఆవిడని ఉడికిస్తూ ఆయన కూడా అందంగా కానికనిపించకుండ సిగ్గు పడుతూ నవ్వుతూ ఉంటారు రామ కృష్ణా గారు.

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue