New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
హృదయ స్పందన – 35
హృదయ స్పందన Premium 7 min read

హృదయ స్పందన – 35

 

రోషన్ రిషిక కు కాల్ చేసి అర్జెంట్ గా ఇక్కడికి రా అని చెప్పి కాల్ కట్ చేయగానే రిషిక వెంటనే ఇంటి నుండి స్టార్ట్ అవుతుంది. శాండీ వెంటనే రోషన్ దగ్గర నుండి ఫోన్ లాక్కుని తన సెక్యూరిటీ వైపు చూసి వీళ్ళను తీసుకెళ్ళి గెస్ట్ హౌస్ పడేసి చేతులు కాళ్ళు కట్టేసి డోర్ లాక్ చేయండి అనగానే సెక్యూరిటీ గార్డ్స్ వినయంగా శాండీ కు యస్ మ్యామ్ అని చెప్పి రోషన్, రాజేష్ లను బర బరా ఈడ్చుకొని వెళ్తారు 

 

 

         శాండీ అసలు ఇక్కడ ఏమ్ జరుగుతోంది రిషిక కు వీళ్లకు ఎంటి సంబంధం రిషిక వీళ్లకు ఎందుకు హెల్ప్ చేసింది అది కూడా నిన్ను కిడ్నాప్ చేయడానికి తను నీ బెస్టీ కదా నాకు ఏమ్ అర్తం అవ్వడం లేదు 

 

 

        శాండీ కూల్ గా చైర్ లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని హృదయ్ కోసం రిషి నన్ను కిడ్నాప్ చేయడానికి హెల్ప్ చేసింది 

 

 

         వాట్ 😨  హృదయ్ కోసమా అసలేం matladtunnav అంటే ….అంటే…. రిషిక 🤔🤔 హృదయ్ ను 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue