అప్పుడే జేష్ఠ నీ అతని సొంతం చేసుకోవాలి అని సృష్టి కార్యానికి స్వాగతం పలకడానికి సిద్ధం అయిన రాజేంద్ర అలా డోర్ బద్దలు అయ్యేలా దబ దబా బాధితున్న సౌండ్ కి విసుగ్గా ” ఎంటి ” అని అరిచాడు..
” సార్ మీతో పర్సనల్ గా మాట్లాడాలి ప్లీస్ కొంచం బయటికి రండి సార్…” అని రిక్వెస్ట్ చేశాడు ఆ పి. ఏ డోర్ బయట నుంచి.
” నేను ముఖ్యం అయిన పనిలో ఉన్న తర్వాత చూద్దాం ఏమయినా ఉంటే …. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు…! అని అరిచాడు రాజేంద్ర ప్రసాద్ చిరాకుగా.
“అది కాదు సార్….ఇది చాలా ఇంపార్టెంట్…మీ మిద కేస్ ఫైల్ అయ్యింది…దాని గురించి మాట్లాడాలి ” అని చెప్తాడు గాభరాగా ఆ పి. ఏ.