ఆ పోలీసు ముందే రాజేంద్ర ప్రసాద్ దగ్గర డబ్బులు తీసుకొని ఉండడం వల్ల నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ పి ఏ కి కాల్ చేసి విషయం అంతా చెప్తాడు….
పి ఏ కి అన్నీ ఒకేసారి తల మీదకి వచ్చే సరికి తల పట్టుకొని రాజేంద్ర ప్రసాద్ ఇంటికి బయలుదేరాడు…
అరగంటలో ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ హల్ లోనే మత్తుగా పడిపోయి ఉన్న రాజేంద్ర ప్రసాద్ నీ డ్రైవర్ హెల్ప్ తో కింద బెడ్ రూం లో పడుకోబెట్టి …..