నాకు కొంచెం క్లారిటీ ఇస్తావా నువ్వేం మాట్లాడుతున్నావో అడిగాడు రానా సీరియస్గా
ఇస్తాను క్లారిటీ ఏ కదా కావాలి మీకు ఖచ్చితంగా ఇస్తాను మీరు మీ మరదలు స్మిత ని ప్రేమిస్తున్నారు కదా ఈ రోజు కూడా ఉదయం నుంచి తన దగ్గరే ఉన్నారు కదా నాకు ప్రతిదీ తెలుసు మీరు తనతో కలిసి ఇలా నన్ను అప్రోచ్ అయ్యారు అని కూడా నాకు తెలుసు అంది జనని