New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 72

Episode 72

గాయత్రీ కింద పడ్డ ఆకాష్ ను పైకి లేపి బెడ్ రూమ్ లో పడుకో బెట్టి ………… !! డాక్టర్ కి కాల్ చేయడం తో డాక్టర్ ఆకాష్ కి దెబ్బ తగిలిన చోట ఫస్ట్ ఎయిడ్ చేసి……….. !! నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ చేసి ఇవాల్టికి మెడిసిన్స్ కూడా ఇచ్చి గాయత్రి ఇచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు ……….. !!

డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ తీసుకుని వాటర్ గ్లాస్ అందిస్తూ ………. !! ఇది వేసుకో ఆకాష్ పెయిన్ తగ్గుతుంది అంటున్న గాయత్రి వైపు చూస్తూ ……….. !! కోపంగా ఆ గ్లాస్ ను విసిరి కొట్టి ప్రతీ సారి నేను వాడి చేతుల్లో ఓడిపోతూనే ఉన్నా అమ్మ ………. !! వాడు కొట్టిన దెబ్బల కంటే వాడి ముందు ఓడిపోయాను అన్న బాధే ఎక్కువగా ఉంది ………… !!
నేను అందుకే ముందుగానే చెప్పాను ………. !! వాడు జాదు చిన్న లూప్ దొరికినా మొత్తం లాగుతాడు ………… !! అని ఇప్పుడు అనుకున్నది మొత్తం అయ్యింది వాడు ఇంతటితో ఆగుతాడు అని నేను అనుకోవడం లేదు…………. !! నేను ఎవరు ఏంటి అని ఈ పాటికి ఎంక్వైరీ స్టార్ట్ చేసే ఉంటాడు ………. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay