New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 34

మహాన్ కార్ ఇంటి ముందు ఆగగానే మహాన్, విజయేంద్ర ప్రసాద్ తో కలిసి ఇంట్లోకి వెళ్తుంది శ్లోక….. !! వీళ్ల కోసమే వెయిట్ చేస్తూ హాల్ లో అటు ఇటు తిరుగుతూ పదే పదే గుమ్మం వైపు చూస్తున్న నందన కి మహాన్ చెప్పినట్టు గానే …… !! శ్లోక ను తీసుకుని రావడం చూసి నవ్వుతూ చూస్తూ లోపలికి రాబోతున్న వాళ్ళను గుమ్మం అవతలే ఆపేసీ ఏయ్ భూమి హారతి ప్లేట్ తీసుకుని రా….. !! అని అరవగానే అక్కడ శ్లోక ను రిలీజ్ చేశారో లేదో అని  టెన్షన్ తో చచ్చిపోతుంటే నా అత్త ఏంటి హారతి పట్టుకుని రమ్మంటోంది …… ?? అనుకుంటూ హారతి ప్లేట్ తో అక్కడికి వచ్చిన భూమి గుమ్మం ముందు నుంచున్న శ్లోక ను చూసి షాక్ అవుతూ చూస్తుంది…. !!

మహాన్ భూమి ను చూసి నవ్వుతూ కన్ను కొట్టగానే భూమి మొహాన్ని నార్మల్ గా పెట్టుకుని శ్లోక కి హారతి ఇవ్వబోతే….. !! మామ్ నాకు నువ్వే హారతి ఇవ్వు దీని చేత్తో ఇస్తే నాకు కచ్చితంగా బ్యాడ్ జరుగుతుంది అసలే అన్నా చెల్లెలి నన్ను కావాలని టార్గెట్ చేశారు అంటూ కోపంగా చెప్తుంది…. !!
భూమి శ్లోక వైపు సీరియస్ గా చూస్తూ నందన తీసుకోవాలి అని చూసిన హారతి ప్లేట్ ఇవ్వకుండా తనే హారతి ఇచ్చి…. !! మా అన్నయ్య కావాలని టార్గెట్ చేసే టైప్ కాదు తనను గెలకనంత వరకూ మా అన్నయ్య ఎవరి జోలికి వెళ్ళడు ……. !!  అన్నయ్య ను వాంటెడ్ గా టచ్ చేస్తే మాత్రం వారికి బుద్ధి చెప్పకుండా వదలడు అని అంతే కోపంగా చెప్పి వాలిపోతుంది….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay