New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఒప్పుకోని బంధం – 6

ఒప్పుకోని బంధం – 6

ఉదయం ఐదు గంటలు అవుతూ ఉండగా శౌర్య గదికి వెళ్లిన శాన్వి తన క్లోత్స్ తీసుకుని బాత్ చేయడానికి వెళ్తుంది……… !! ఫాస్ట్ ఫాస్ట్ గా బాత్ ఫినిష్ చేసుకుని  తల తుడుచుకుంటూ బయటకు వచ్చేసరికి…………. !! ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తన వైపు సూటిగా చూస్తూ కనిపిస్తున్న శౌర్యను చూసి ……….. !! వామ్మో ఈయన ఇంకా జాగింగ్‌కి వెళ్లలేదా  మరి ఇప్పటి ఎక్కడ ఉన్నాడు …………. ?? నేను రూమ్ కి వచ్చేసరికి ఎక్కడ కనిపించలేదు కదా అని ఆలోచిస్తూ వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లబోతుంది……… !! కానీ శాన్వి కంటే ముందే రియాక్ట్ అయ్యి డోర్ దగ్గరకు వెళ్లిన శౌర్య డోర్ లాక్ చేసి…………. !!  కీ తీసి తన ప్యాంట్ పాకెట్‌లో పెట్టుకుని తాపీగా బెడ్‌పై కూర్చుంటాడు……….. !! శౌర్య తో ఎమ్ మాట్లాడకుండా డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్న  శాన్వి వెనుక నుంచున్న శౌర్య తన చేయి పట్టుకుని తన వైపుకు గట్టిగా లాక్కుంటాడు……….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay