New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Switi💞💞💞 – 1
Switi💞💞💞 12 min read

Switi💞💞💞 – 1

     హాయ్ ఫ్రెండ్స్ నేను కొత్తగా రైటర్ స్టార్ట్ చేశాను నా స్టోరీని మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ స్టోరీలో ఫుల్ గా బాగుంటుంది మీకు నచ్చేలా ఈ స్టోరీని ఏ రాస్తున్నాను మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తే డైలీ అప్డేట్ కూడా ఇస్తాను 😉😉😉

 

 

” ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే ఒక బిగ్ హౌస్ చూపిస్తారు 

 

 

 ఆ హౌస్ లో ఫుల్ రిచ్ హౌస్ అన్నమాట అది ఫుల్ సెక్యూరిటీతో బాడీగార్డ్స్ తో ఉంటుంది అండ్ అందులో ఒక పెద్ద బెడ్ రూమ్ అండ్ పెయింటింగ్ కూడా హౌస్ కి లోపల ఫుల్ వైట్ కలర్ పెయింటింగ్ అండ్ వైట్ కలర్ టైల్స్ అండ్ ప్యూర్ గా క్లీన్ అండ్ క్లీనింగ్ అంత బాగుంటుంది ఎక్కడ డస్ట్ లేకుండా ఎక్కడ అంత పర్ఫెక్ట్ గా అక్కడ ఉండే మెయిడ్స్ కానీ అంత భయంగా ఉంటారన్నమాట మన హీరోకి 

 

” మన హీరో పేరు    “రిషి  వర్మా ”  💖💖”

 

 

 పొద్దున్నే లేచి రెడీ అవుతాం ఏమీ లేదు అనుకుంటూ వాళ్ళ బామ్మ గారు వస్తారు రూమ్ లోకి మెల్లిగా డోర్ స్నాప్ చేసుకుంటూ వస్తారు.

 

 రిషి హౌస్ లోకి రిషి బెడ్ రూమ్ లోకి అడుగు పెట్టడానికి ఎవ్వరికీ ధైర్యం రాదు అండ్ భయం కూడా అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అడుగు పెట్టరు ఓన్లీ వాళ్ళ బామ్మ మాత్రమే అది వాళ్ళ నాన్నమ్మ మాత్రమే వెళుతుంది ఈ అంత డేర్ గా ఎందుకంటే వాళ్ళ నానమ్మకి రిషి అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు నుంచి ప్రేమగా చూసుకోండి అలా రిషి ని బాగా చూసుకునేది వాళ్ళ నాన్న ముక్కతో ఇంట్ల అండ్ అందరికీ ఇష్టమే కాకపోతే రిషి అంటే అందరికీ భయం అనమాట అంతా మంచి బిజినెస్ మాన్ సాఫ్ట్వేర్ కంపెనీలలో గాని అన్నిట్లలో అన్ని రంగాలలో ముందు ఉంటాడు అండ్ చదువుకుంటూనే ఉంటాడు కాలేజీకి వెళ్తే ఓ పక్క చదువుకుంటూ రిషికి 10 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ డాడీ బిజినెస్ ని అప్పగించి మళ్లీ అలవాటు చేశాడన్నమాట అప్పటినుంచి బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుందిరీ చేసేది ఏదైనా ఒక్కసారి చూస్తే అది కచ్చితంగా నేర్చుకుని వద్దు నేర్చుకునే వరకు వదిలిపెట్టడు అంత షార్ప్ అంత మొండోడు 

 

 కాలేజీలో కూడా ఆయన ఫస్ట్ ఉంటాడు నువ్వు కాలేజ్ ఒకపక్క స్టడీస్ చేస్తూనే ఇంకో పక్క సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళ నాన్న లాగా ఇంతకుముందు వాళ్ళ నాన్న ఇండియాలోనే థర్డ్ ఫ్లో థర్డ్ స్టేట్లో ఉండేది వాళ్ళ కంపెనీ రిషి వర్మ కంపెనీ ఇండస్ట్రీట్ అండ్ ఇప్పుడు మన రిషి టేకప్ చేశాక అది ఫోర్త్ క్లాస్ కి వచ్చేసి ఇక మళ్ళీ మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే టాప్ ఫైవ్ ప్లేస్ లో   ఉన్నాడు.

 

 

 అలా అందరికీ మన రిషి అంటే ఫుల్ భయం ఎప్పుడు కోపంగా చిటపటలాడుతూ ఉంటాడు అని అంతే అందరు భయంతో వనికి పోతూ ఉంటారు అన్నమాట మన రిషి ఫ్యామిలీలో మెంబర్స్ వచ్చేసి వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ చాలా మంచి వాళ్ళు అందర్నీ చాలా వెల్కమ్ చేసి అందరితో బాగా కలిసిపోయే వాళ్ళు వాళ్ళ మమ్మీ డాడీ వచ్చేసి అండ్ రిషి కి ఒక సిస్టర్ ఉంటుంది తను కూడా రిషి కాలేజీలోనే చదువుకుంటుంది డిగ్రీ సెకండ్ ఇయర్ మన  రిషి ఈ సిస్టర్…

 

 విజయ్ సిస్టర్ వచ్చేసి చాలా అందంగా ఉంటుంది అండ్ ఎప్పుడూ అందరితో మంచిగా కలిసిపోతుంది అండ్ రిషి వచ్చేసి చాలా భయము ఎప్పుడు ఎక్కువగా మాట్లాడుతూ అండ్ అందరితో సైలెంట్ గా ఉంటాడు గంభీరంగా ఉంటాడన్నమాట అందువల్ల రిషీ సిస్టర్ కి వాళ్ళ అన్న చాలా అంటే చాలా భయము ఎక్కువగా మాట్లాడదు ఏదైనా అవసరం ఉంటేనే మాట్లాడేది ఎప్పుడన్నా కోపంగా చూస్తే దడుచుకొని అక్కడే హార్ట్ ఎటాక్ వచ్చింది 🤭🤭….

 

 

 

 రిషి వాళ్ళ అమ్మ అనురాధ,

 వైష్ణవి దేశీ,  రిషి సిస్టర్ పేరు వైష్ణవి..

 

 రిషి వాళ్ళ  డాడీ నాగేంద్ర వర్మ  గారు..

 

 ఇంకా మన పూర్తి పేరు మన హీరో పూర్తి పేరు వచ్చేసి రిషి వర్మ అండ్ కంపెనీ కూడా రిషి వర్మ ఇండస్ట్రీస్ అని సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని అలాగే పెట్టుకున్నాడు అండ్ వాళ్ళకి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో అండ్ వేరే దేశంలో కూడా ఒకటి యూఎస్ లో ఒకటి పెట్టుకున్నారనమాట అలా అప్పుడప్పుడు నాగేంద్రం గారు వెళ్లి అక్కడ చూసుకుంటారు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇండియాకి అండ్ రిషి మాత్రం ఇక్కడే ఇండియాలో ఉండి అన్ని చూసుకుంటూ ఉంటాడు రిషిక్ ఇండియాలో ఉండి పాలించాలంటే చాలా ఇష్టం అందుకని ఇండియాలోనే చూసుకుంటారు సాఫ్ట్వేర్ కంపెనీలలో జువెలరీకి జువెలరీ డిజైన్స్ కి అండ్ క్లాత్ డిజైన్స్ కి బిల్డింగ్ కంట్రీషన్స్ కి అన్నిట్లలో ఈ మూడిట్లలో రంగా లు పెద్దపెద్ద కంపెనీలు ఇండియా టాప్ ఫైవ్ లో ఉన్నాయన్నమాట మన రిషి కంపెనీస్..

 

 

@@@@@@@@@

 

( చాలు చాలు ఇంక ముందు రిషి మన హీరో గురించి తర్వాత చెప్తా గాని మన హీరోయిన్ దగ్గరికి వెళ్దాము ఇప్పుడే మొత్తం రిషి గురించి నా బేబీ గురించి అప్పుడే రిలీజ్ చేస్తే థ్రిల్లి ఏమవుతుంది తను వచ్చే టైం లో తన గురించి అన్ని వివరాలు రిషి ఎలా ఉంటాడో అన్ని చెప్తాను ఇప్పుడైతే మన హీరోయిన్ దగ్గరికి వెళ్లి ఒక లుక్కే దంపదండి )

 

 

 

 మార్నింగ్ సెవెన్….

 

 

 అమ్మ సత్య ఇంకా ఎంతసేపు పడుకుంటావు తల్లి సెవెన్ అయితుంది చూడు కాలేజ్ కి ఎప్పుడు వెళ్తావు లే తల్లి అని సత్యభామ హీరోయిన్ పేరు (సత్యభామ) అన్నమాట తనని లేపుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ…

 

 ఇంకొంచెం సేపు పడుకుంటే మమ్మీ కొంచెంసేపు పడుకుంటాను తర్వాత నేనే లేసి రెడీ అవుతాను ఒక ఫైవ్ మినిట్స్ అంటూ బ్రతిమిలాడుతూ ఫుల్ గా  కప్పేసుకుంటుంది అన్నమా

 

 

 నీకు ఇలా పడుకునే కొద్ది బద్ధకం వస్తుందిలే అని చెప్పి దుప్పటి లాగే సత్యాన్ని లేపి కూర్చోబెడుతుంది 

 

 

 సరే మామ్ కిందికి వెళ్ళు నేను వస్తాను అని చెప్పి వాష్ రూమ్ లోకి వెళ్లి రెడీ అయి వస్తుంది ఫుల్ గా రెడీ అద్దం ముందులు నుంచుని చూసుకుంటూ ఉంటుంది 

 

 డార్క్ బ్లూ కలర్ చుడీదార్లు 

 మామూలు హీల్స్ వేసుకొని బ్లాక్ కలర్ స్టిక్కర్ పెట్టుకొని రైట్ సైడ్ కి వాచ్ అండ్ ఇంకో లెఫ్ట్ సైడ్ కి కాజులు గోల్డ్ కలర్ గాజులు స్లీవ్ గాజులు వేసుకొని అండ్ నెక్ కి ఏమో లైట్ గా ఈ మధ్య వచ్చిన న్యూ ఫ్యాషన్ చైన్ వేసుకొని అండ్ స్టిక్కర్ పెట్టుకొని ఏ మేకప్ ఉండదు స్టిక్కర్ పెట్టుకొని లాంగ్ హెయిర్ చేసి చిన్న క్లిప్ పెట్టి కొంచెం ముందుకేసుకుని రెడీ అవుతూ ఉంటుంది ఎప్పుడు మనం సత్యభామ ఎప్పుడు మేకప్ వేసుకోదు పింక్ కలర్ లిప్స్ అండ్ వైట్ టోన్స్ కింగ్ ముట్టుకుంటే కందిపోయే స్కిన్ ఎర్రటి బుగ్గలు చిన్నవి చిన్న చిన్న ముక్కు చిన్ని పెదాలు ఎర్రగా ఉంటాయి ఎప్పుడు పెదాలు ముద్దుగా రౌండ్ ఫేసు ముద్దు ముద్దుగా మాటలు ఆ కంటమేమో శంఖం లాగా ఉంటుంది బాగుంటుంది అలా రెడీ అయ్యి బ్యాక్ తీసుకొని కాలేజ్ కి వెళ్తామని కిందికి వస్తూ ఉంటుంది 

 

 

 ఇంకా సత్యభామణి వాళ్ళ అమ్మ అలా చూసి నీటికలు ఇరుస్తూ ఉంటుంది అమ్మ నా బంగారు తల్లి ఎంత ముద్దుగా ఉన్నదో తల్లి బంగారు సత్యభామ పరమాత్ముని దగ్గర ఉండే సత్యం అని ఉంది పైనుంచి దిగి వచ్చిన సత్తి మామల దిష్టి తగిలితేమో అనుకోని తన కళ్ళకున్న కాటుక తీసి చెవి వెనకాల పెడుతుంది సత్య కీ…

 

 

 సరే మామ్ టిఫిన్ పట్టించు. డాడీ ఎక్కడికెళ్లాడు మార్నింగ్ నుంచి నాకు కాంట్రాక్ట్ లేదు 

 

 డాడీ బయట పని మీదకి వెళ్లడం మా పొద్దున్నే ఆఫీసులో పని ఉందని చెప్పి వెళ్ళాడు నేను నీ దగ్గరికి వచ్చి లేపుతామనుకుంటే అప్పటికే వెళ్లి నువ్వు లేవలేదు ఇంకా నాకు చెప్పి వెళ్ళిపోయాడు అమ్మ సరేలే డాడీ తో ఏం పని కానీ నువ్వు చూడు నువ్వు టిఫిన్ చేస్తూ ఉండు నేను వెళ్లి కిచెన్ లో పని చేసుకుంటాను అని చెప్పి సత్యం వాళ్ళ మదర్ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా సత్యము టిఫిన్ చేస్తూ ఉంటుంది 

 

 

 ఇంకా కాలేజీకి స్టార్ట్ అవుతుంది టిఫిన్ చేసి బస్సు గురించి వెయిట్ చేస్తుందన్నమాట బస్ స్టాప్ లో 

 

 

 ఇంకా వాళ్ళ డాడీ మళ్లీ వచ్చి ఆగుతాడు స్కూటీ దగ్గర 

 వాళ్ళ డాడీ ని చూసి పరిగెత్తుకుంటూ పోయి హర్ట్ చేసుకుంటుంది సత్య 

 

 ఏంటి డాడీ నువ్వు ముద్దు పొద్దున్నే వెళ్ళిపోయావంట కారులో వెళ్ళు మళ్ళీ స్కూటీలో ఎలా వచ్చావు డాడీ అని అంటుంది

 

 ఇంక మన సత్య గురించి చెప్పాలంటే మామూలుగా మిడిల్ క్లాస్ సత్య అది వాళ్ళ డాడీ సాఫ్ట్వేర్ కంపెనీలు డైరెక్టర్గా జాబ్ చేస్తూ ఉంటాడు అన్నమాట ఇంకా కారు మార్నింగ్ ఒక కారు ఒక స్కూటీ ఉంటుంది స్కూటీ ఏమో అనుకొని తీసుకున్నాడు అప్పుడప్పుడు వాళ్ళ డాడీ కూడా వాడుతూ ఉంటాడు ఇప్పుడు మళ్ళీ సత్య బస్ కోసం వెయిట్ చేస్తుందని చెప్పి ఈ తెలుసుకొని ఇంకా స్కూటీ సత్య కోసం తీసుకొస్తూ అడవిస్తాడన్నమాట 

 

 

 డాడీ ఒక్కరోజు బస్సులో పోతే ఏం కాదులే డాడీ నేను బస్సులో పోతాను నువ్వు వెళ్ళు నీకెందుకు శ్రమ ఆఫీస్ కి వెళ్ళింది మళ్లీ ఎందుకు వచ్చావు డాడీ అని రావాలని అడుగుతుంది అని సత్య

 

 బుజ్జమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాను తల్లి నువ్వు బస్సులో వెళ్లకు నీకు ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ దిగడం ఎక్కడం ఎందుకు మనకు స్కూటీ ఉందిగా నువ్వు వెళ్ళు తీసుకొని వెళ్ళు అని చెప్పంటూ ఉంటాడు

 

 అదే సత్యాన్ని వాళ్ళ డాడీ బుజ్జమ్మ అని ముద్దుగా పిలుచుకుంటాడన్నమాట 

 

 వాళ్ళ డాడీ తప్ప ఇంకెవరైనా బుచ్చమ్మ అని పిలిస్తే అను సత్య కి నచ్చదు అసలు తిడుతుంది కోప్పడుతుంది వాళ్ళ మమ్మీ పిలిచిన తిడుతుంది ఎందుకంటే డాడీ ప్రిన్సెస్ అన్నమాట సత్య 😊

 

 సరే అని చెప్పి కాసేపు వాళ్ళ డాడీ తో మాట్లాడి ఇంకా స్కూటీ తీసుకుని కాలేజీకి స్టార్ట్ అవుతుంది 

 

 కాలేజ్ ఇంట్రెస్ట్ లోనే పెద్ద గేటు ఉంటుంది అన్నమాట అదే ఫస్ట్ డే కాలేజ్ కి 

 

 ఒకరోజు ముందే సత్యం ఈ ఎలాగో వాళ్ళ నాన్న సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి అలా ఫోన్ కాల్స్ ద్వారానే డైరెక్ట్ గా వెళ్లకుండా జాయిన్ చేశాడు ప్రిన్సిపాల్ తో మాట్లాడి ఇట్లా సత్యభామనే ఒక ఆమె వస్తుంది ఆమె నా డాటర్ అని డీటెయిల్స్ అన్ని ఇచ్చే జాయిన్ చేసుకున్నాడన్నమాట అలా ఈరోజు ఫస్ట్ డే సత్య కి కాలేజీకి 

 

 భయపడుతూ భయపడుతూనే పోతుంది అండ్ కాలేజ్ ఫస్ట్ డే కాబట్టి కొంచెం భయమే ఉంటుంది కదా అంత సీనియర్స్ అందరూ ఉంటారు ఎలా నడుచుకుంటారో కాలేజ్ ఎలా ఉంటుందో అని భయం ఉంటుంది కదా అలానే భయం భయంగా పోతుంది సత్య కూడా 

 

 అలా అని చెప్పి మన సత్య పిరికిదేం కాదు కొంచెం లేరుగానే ఉంటుంది ఎవరన్నా గట్టిగా గర్జించి బ్యాడ్గా బిహేవ్ చేస్తే వాళ్ళతో వాళ్ళ దగ్గర భయపడుతుంది అంతేకానీ చాలా డేర్ గా ఉంటుంది సత్యం 

 

 అన్నం తగ్గట్టు పొగరు అన్ని ఈ అమాయకత్వం పిరికితనం చిలిపితనం అల్లరి ముద్దు ముద్దు మాటలు అన్ని మనసత్యలో కలిగిస్తున్నాయనమాట అలా ఒక సత్యభామన అందరితో మంచిగా నవ్వుతూ అందరిలో కలిసిపోతుంది సత్య 

 

 అక్కడ ఎంట్రన్స్ లో ఆగి స్కూటీ నోరు ఆ అని తెలిసి చూస్తుంది ఏంటి ఈ కాలేజ్ ఇంత పెద్దది డాడీ ఇంత పెద్ద దాంట్లో నన్ను జాయిన్ చేశాడా అన్నప్పుడు బయటినుంచి చూస్తేనే ఇంత భయంగా ఉంది ఇంక లోపల ఎలా ఉంటుందో ఏమో అనుభవం భయంగానే పార్కింగ్ ఏరియా కెళ్ళి పార్క్ చేస్తుంది స్కూటీ 

 

 

 ఇంకా పార్క్ చేసి మెల్లగా నడుచుకుంటూ వస్తుంది ఆ కాలేజ్ మొత్తం ఎంత పెద్దగా ఉంట

 ఐదు ఎకరాలు ఉంటుంది కాలేజ్ మొత్తం ఐదు ఎకరాలు అంటున్నారు మాట పార్కింగ్ ఏరియా ఒక ఎకరం ఉంటుంది అంత పెద్దది అన్నమాట మొత్తం ఆరు ఎకరాలు ఇంకా 2 ఎకరం గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది మూడు ఎకరాల వరకు కాలేజీ ఉంటుంది అంత పెద్దది కాలేజ్ అండ్ రిచ్ రిచ్ కిడ్స్ ఎక్కువగా వస్తారు కొంతమంది కార్లలో వస్తారు కొంతమంది బైక్లలో వస్తారు అంతేగాని బస్సులలో రారు ఇలా బస్సులలో ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తే టేస్ట్ చేసి ఈ క్రీస్తు ఉంటారన్నమాట అంటే అంత పెద్ద కాలేజీ పిల్లలు కూడా ఉంటారు వాళ్ళందరిని చూసి భయపడుతూ భయపడుతూ లోపలికి వెళ్తుంది 

 

 సత్య మనసులో ఏమో వాళ్ళ డాడీ ని తిట్టుకుంటూ ఏంటి డాడీ నాకు తెలియకుండా ఇంత పెద్ద కాలేజీలో జాయిన్ చేసావు నాకు భయంగా ఉంది అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది 

 

 అక్కడ సీనియర్స్ చూస్తూనే ఉంటారు సత్యని వెళ్లడం కానీ వాళ్ళు నమ్మని పట్టించుకోకుండా లోపలికి

 

 ఒక 20 నిమిషాలకు కానీ ఫాస్ట్ గా నడిస్తే గాని లోపల ఎంట్రన్స్ మెయిన్ గేట్ కి వెళ్ళలేము అంత దూరం ఉంటుంది కాబట్టి వెళ్లి ఆయస్ పడుతూ ఒక చైల్డ్ లో కూర్చుంటున్నాను అన్నమాట వామ్మో ఇంత దూరం ఉంటే ఇంకా నేను పైకి నా ఫ్లోర్ కి నా రూమ్ కి వెళ్ళేసరికి ఎంత దూరం ఉంటుందో అనుకుంటూ ఆడ్నే కూర్చుంది 

 

 ఇంకా సత్య అలా కూర్చోడం చూసి ఒక అమ్మాయి వచ్చి కూర్చుంటుంది సత్య పక్కన 

 

 ఏ హాయ్ మై నేమ్ ఇస్  రేణు…

 అని తనకు తాను పరిచయం చేసుకొని సెకండ్ హ్యాండ్ ఇస్తుంది 

 

 ఇంకా మన సత్య కూడా ఫస్ట్ డే లోనే ఒక మంచి ఫ్రెండ్ దొరికారని మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతూ సేకరించండి అన్నమాట అలాగే మాట్లాడుకుని ఈ మంచి ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కి అయిపోతారు ఇద్దరు కలిసిపోతారు ఇంకా వాళ్ళిద్దరు కూడా ఒక్కటే క్లాస్ 

 ఫస్ట్ డిగ్రీ సెకండ్ ఇయర్ అన్నమాట 

 

 అలా మాట్లాడుకుంటూ వాళ్ళ క్లాస్ కి వెళ్ళిపోతారు 

 

 మన వైష్ణవి కూడా అదే రిషి వాళ్ళ సిస్టర్ కూడా అదే కాలేజ్ అదే క్లాస్ కానీ వేరే ఉండిద్దనమాట వేరే ఫ్లోర్లో కూర్చుండిద్ది అక్కడ మరీ కొంచెం రిచ్ కిడ్స్ బాగా హైలో రిచ్ కిడ్స్ వేరే సపరేట్గా ఉంటూ ఉంటారు అక్కడ అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ ఏంటంటే వైష్ణవి కూర్చునే క్లాసులో బాగా రిచ్ కాబట్టి అక్కడ తన ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు అండ్ మన సత్య కూర్చున్న కాలేజీలో కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు మామూలుగా రిచ్ కిడ్స్ అందరు కూర్చుంటారు కాబట్టి డైలీ రావాలి 

 

 అలా కాలేజ్ నడుస్తూ ఉంటే స్టాప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంక అందరు కూడా ఒక్కొక్కళ్ళు ఇంకా కాలేజ్ కి అటెండ్ అవుతూ ఉంటారు

 

 ఇంకా అప్పుడే ఫోర్స్ గా ఒక బైక్ వచ్చారు స్పోర్ట్స్ బైక్ అండ్ రేస్ లో మన హీరో మంచి మాస్ అన్నమాట 

 

 అండ్ వచ్చి హెల్మెట్ తీసి అక్కడ బైకు పెట్టి కి అక్కడున్న అటెండర్ చేతిలో విసిరేసి స్టైల్గా పాకెట్లో చేయి పెట్టుకున్నా నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ ఫ్లాట్ అయిపోతారు రిషి ని చూసి 

 

 

 ఆరడుగుల అందగాడు అండ్ బ్లాక్ కలర్ షర్ట్ బ్లూ కలర్ ప్యాంటు అండ్ స్లీవ్ చేసి ఫోర్ అండ్ బటన్స్ జస్ట్ దగ్గర సేవ్ చేస్తే ఆ బలమైన జాతి ముందుకు కారణం ఉంటాడు అండ్ సిల్క్ హెయిర్ కళ్లదాక పడుతున్న స్కిల్ సిల్క్ హెయిర్ దాన్ని స్టైల్ స్టైల్ గా హేని చేత్తో సైడ్ కనుక్కుంటూ బ్లాక్ కలర్ గూగుల్ పెట్టుకొని ఒక పాక ఫోన్ ఒక చేతిలో పట్టుకొని ఇంకో చేతిలో ఇంకో చెందేమో తన పాకెట్లో పెట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ వస్తాడు కాలేజీకి 

 

 ఇంకా అలా ఉన్నవాడిని ఎవరు మాత్రం పడకుండా ఉంటారు అందుకని అమ్మాయిలు ఫుల్ ఫాలోయింగ్ అనమాట మన రిషి బేబీకి 

 

 అలా డైరెక్ట్ కాలేజ్ ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆ కాలేజ్ మన రిషిదే ఆ కాలేజీ కూడా మన రిషి ఒకప్పుడు వాళ్ళ డాడీ కట్టించి ఒక ఫైవ్ ఇయర్స్ చూసుకున్నాడు తర్వాత రిషి హ్యాండ్ ఓవర్ లోకి వచ్చేసాయి అన్ని అప్పుడప్పుడు వాళ్ళ డాడీ కూడా వచ్చి చూసుకుంటూ ఉంటాడన్నమాట 

 

 

 అలా మన రిషి వెళ్లి తన ప్రిన్సిపల్ చైర్ లో కూర్చుని ఉంటే అక్కడ ఉన్న వేరే ఆఫీస్ కి ప్రిన్సిపల్ ని లేచి నుంచొని రిషికి గుడ్ మార్నింగ్ చెప్పి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి పక్కన నుంచి ఉంటాడు ఇంకా ఈరోజు డీటెయిల్స్ ఏంటి వర్క్ ఏందంటే కాసేపు చూసుకొని తన కాలేజ్ కి వెళ్ళిపోతూ ఉంటాడన్నమాట డైలీ అలా ఈరోజు న్యూ గా ఎవరు వచ్చారు న్యూ బ్యాచ్ ఎవరైనా వచ్చారా అని చెప్పి అందరిని చూసి చెక్ చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళల్లో మన సత్య కూడా ఉంటుంది 

 

 అందరి పేర్లు చెక్ చేస్తారు అలా వర్డ్స్గా చూసి అంటే కంప్యూటర్లో వర్షపాతం చెక్ చేస్తూ ఉంటే సత్యభామ అని పేరు దగ్గర ఎందుకు ఆగిపోతాడు తనకు తెలియకుండా ఆగిపోతాయి 

 

 ఎందుకంటే సత్యభామ అనేది కొత్తగా కొత్తగా ఉండిద్ది తనకి ఆ పేరు ఏంటి సత్యభామన సరేలే అని ఆమె డీటెయిల్స్ చూస్తాడు కనుక నన్ను చూడడు ఫేస్ని డీటెయిల్స్ చూసి సర్లేని టేక్ ఎట్ ద ఈజీ ఎన్నో టు నార్మల్గా వదిలేసి ఇంక అన్ని చెక్ చేసి తన వారు వెళ్ళిపోతాడు 

 

 

 ఇంకా మన రిషికి బెస్ట్ ఫ్రెండ్ ఆ కాలేజీలో ఉండేది ఎవరంటే ఒక్కరే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ బ్యాచ్ ఉండిద్ది గాని ఆ బ్యాచ్ లో బెస్ట్ గా క్లోజ్ గా ఉండేది హర్ష….

 

 హర్ష ఒక్కడే బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట రిషికి చిన్నప్పుడు నుంచి కలిసి పెరిగారు అలా హర్ష కి రిషి అంటే చాలా భయం అయినా క్లోజ్ గా ఉంటారన్నమాట అలా హర్ష రిషి ఇద్దరు కలిసి క్లాస్ లోకి వెళ్ళిపోతారు డిగ్రీ థర్డ్ ఇయర్ సీనియర్స్ ఇంకా వాళ్ళు ఇంకా అక్కడ తాపేసి బిజినెస్ లోకి ఎంటర్ అయిపోదామనుకొని ఇంకా ఈ ఇయర్ తోనే స్టాప్ చేద్దామనుకొని ఆలోచిస్తూ ఎందుకంటే తనకి లేఖనా ఆస్తి అంతస్తులన్నీ కానీ సాఫ్ టికెట్స్ ఉండాలని ఒక చిన్న ఆలోచనతోనే అలా చదువుకుంటున్నాడు కానీ మన రిషి బ్రెయిన్ షార్ప్ చదివినా చదువుకున్న చూస్తే చాలు ఇట్టే బట్టి పట్టినక్కర్లేదు చూస్తే మైండ్ లోకి ఎక్కిపోతాయి అంత షార్ప్ మన రిషి బ్రెయిన్…

 

 క్లాసెస్ అన్ని జరుగుతూ ఉంటాయి ఎవరి గ్లాసెస్లో వాళ్ళు కూర్చుంటారు బాగా క్లాసెస్ జరిగిపోయి ఈవినింగ్ వరకు అండ్ ఉండి ఎవరో స్కూటీలలో వాళ్ళు వెళ్ళిపోతారు రిషి కూడా తన బైక్ లో వెళ్ళిపోతాడు కానీ వైష్ణవి మాత్రం ఎప్పుడు కారులోనే వస్తుంది ఎక్కువగా తనకి కొంచెం హెచ్చులు ఎక్కువ లేండి అందుకని కారులోనే స్టైల్ గా వస్తుంది రిషి కూడా ఎప్పుడు తన సిస్టర్ ని ఎక్కించుకోడు వైష్ణవి ఎక్కించుకోడు బైక్ని అందుకని కారులోనే వచ్చి కార్లోనే వెళ్ళిపోతుంది సపరేట్గా వాళ్ళిద్దరు కార్లు లోపలికి ఎలా ఉంటాయి సొంత కాలేజ్ కాబట్టి మీతుగాయాన్ని పార్కింగ్ ఏరియాలోనే ఉంటాయి అలా ఆరోజు డే ముగిసిపోతుంది 

 

 

 ఇంకా ఈవినింగ్ కాలేజ్ అయిపోయినమ్మటే మన ఋషి ఈ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు అన్నమాట ఆఫీస్ వివరాలు కూడా చూసుకోవాలి కాబట్టి అసలు డే అండ్ నైట్ ఎప్పుడు రెస్ట్ ఉండదు మన రిషిక ఆఫీస్ కి వెళ్ళిపోతాడు వెళ్లిపోయి ఎన్ని చూసుకుంటాడు

 

 మన సత్య మాత్రం ఇంటికి వచ్చి డాడీని హగ్ చేసుకుని డాడీ ఈరోజు ఫస్ట్ టైం చాలా ఫీల్ గా నడిచింది డాడీ చాలా బాగుంది చాలా పెద్ద కాలేజీ ఇంకా రోజు ఏమేమి జరిగిందో అన్ని చెప్తూ ఉంటుంది సత్య వాళ్ళ డాడీకి 

 

 అలా కాసేపు మాట్లాడుకుని టీవీ చూస్తా డిన్నర్ చేసేసి ఇంకా ఆరోజు పడుకుంటారు 

 

( ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ కి రెడీగా ఉండండి మన రిషి సత్యభామణి కచ్చితంగా చూస్తాడు చూసి ఏమేమి జరుగుతాయి ఏం మాట్లాడుకుంటారు రిషి ఎలా రియాక్ట్ అవుతాడు ఏమన్నా అంటాడా క్లోజ్గా అవుతారా లేకపోతే ఏం జరుగుతుందో అసలు అన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది కచ్చితంగా వెయిట్ అండ్ సి మన ఫాలో చేయండి సపోర్ట్ చేయండి స్టిక్కర్స్ ఇయ్యండి అండ్ మీకేమన్నా అనిపిస్తే కామెంట్లో కచ్చితంగా తెలియజేయండి ఇంకా మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ అండ్ సీ 🤭😂😂😉…)

 

 

కామెంట్….