వెళ్లేదారిలో రకరకాల ఆలోచనలు అసలు తనకి తెలుస్తుందా నేనంటే ఆర్కియాలజిస్ట్రే కాబట్టి నా పరిశోధనలో భాగంగా వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాను కానీ మామూలు మధ్య తరగతి అమ్మాయి ధైవాన్ని ప్రాణంలా భావించే అమ్మాయికి ఇవన్నీ తెలిసే అవకాశం ఉందా తను వీటన్నిటిని నమ్మగలదా అని రకరకాల ఆలోచనలు సాగుతాయి
ఆ క్షణం అతని మనసుకి సర్ది చెప్పుకుంటాడు రీసెర్చ్ లో విషయాలు తెలియకపోయినా ఆమెతో ఈ విధంగానైనా పరిచయం పెంచుకొని మాట్లాడడానికి ఒక దారి దొరుకుతుందని
” హాయ్ మోక్ష ” గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ విష్ చేస్తాడు