** అజేయ – 11 **
ఆయన కళ్లలో శతాబ్దాల చరిత్ర తాలూకు రహస్యం తాలూకు మెరుపు ఉంది.ఆయన చాలా బరువైన గొంతుతో
“Raghav, science believes in data, but history sometimes operates on destiny. What you’ve drawn here is not a fiction. It’s a friction between times.”
(రాఘవ్, సైన్స్ డేటాను నమ్ముతుంది, కానీ చరిత్ర కొన్నిసార్లు విధి ఆధారంగా నడుస్తుంది. నువ్వు ఇక్కడ గీసింది ఏ కల్పిత కథో కాదు. ఇది రెండు కాలాల మధ్య జరుగుతున్న ఘర్షణ!)అని అంటున్నా ఆయన మాటలు వినగానే రాఘవ్ వెన్నులో ఒక వింతైన వణుకు పుట్టింది..
మరి ఏంటి ఆ ఘర్షణ??