New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 27
అజేయ Premium 3 min read

అజేయ – 27

            **   అజేయ  –   27**

 

 

ఆ ముఖం మరెవరిదో కాదు… సరిగ్గా ఇప్పుడు లండన్ నుండి వస్తున్న రాఘవ్ ముఖమే!

 

ఫ్లైట్ లో ఉన్న రాఘవ్ కి సడన్‌గా గుండెల్లో ఒక వింత చలనం వచ్చింది..

 

ఎప్పుడూ లేని విధంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అతని శరీరం అంతా పాకింది..అతను విండో బయట ఉన్న నల్లటి ఆకాశాన్ని చూస్తూ,

 

“ఎవరు నువ్వు? నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఐ యామ్ కమింగ్ ఫర్ యూ బేబ్…. మన మధ్య ఉన్న ఈ 800 ఏళ్ల శాపాన్ని, ఆ సీక్రెట్ ని ఎండ్ చేయడానికి ఐ యామ్ కమింగ్!” అని మనసులో అనుకున్నాడు..!!

 

ఫ్లైట్ ఇప్పుడు ఇండియా వైపు వేగంగా దూసుకెళ్తోంది. చరిత్ర, సైన్స్, మరియు ఒక పురాతన శాపం… ఈ మూడూ కలవబోయే ఆ మహా క్షేత్రం ‘అహోబిలం’ వైపు రాఘవ్ ప్రయాణం మొదలైంది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue