New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 33
అజేయ Premium 3 min read

అజేయ – 33

            **   అజేయ  –  33 **

 

 

రాఘవ్ అతని వైపు చూసి ఒక చిన్న  స్మైల్ తో 

 

“టు క్లోజ్ యాన్ అన్‌ఫినిష్డ్ చాప్టర్,” అన్నాడు చాలా లో-వాయిస్‌లో..

 

ఆ ఆఫీసర్‌కి, రాఘవ్ అన్న ఆ మాట అర్థం కాలేదు కానీ, రాఘవ్ కళ్లల్లో ఉన్న కాంఫిడెన్స్ చూసి సైలెంట్‌గా స్టాంప్ వేసి పాస్‌పోర్ట్ ఇచ్చేసాడు..

 

రాఘవ్ గ్రీన్ ఛానెల్ దాటుకుని మెయిన్ ఎగ్జిట్ గేట్ వైపు వస్తుంటే…ఎయిర్‌పోర్ట్ ఆటోమేటిక్ గ్లాస్ డోర్స్ ఓపెన్ అవ్వగానే, బయట పడుతున్న మైల్డ్ వర్షం, ఇండియా మట్టిపై పడి వస్తున్న ఆ ‘సొగసైన సువాసన’  అతనిని తాకింది..

 

రాఘవ్ దగ్గర ఉన్న ఆ పాత 12వ శతాబ్దపు కాకతీయ నాణెం అతని కోట్ పాకెట్‌లో విపరీతమైన వేడిని పుట్టిస్తోంది..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue