New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 26

అన్వాంటెడ్ లవ్ – 26

పని ఇచ్చేప్పుడు నీలానే దీనంగా మొహం పెట్టి పని ఇవ్వకపోతే సచ్చిపోతాడేమో అనేలా అడుక్కున్నాడు… పని ఇచ్చాక రోజు కి ఒక గ్లాస్ పగల గొట్టకుండా ఉండడు వెధవ అని తిడుతూ చెప్పాడు

 

 

సరే మరి ఇప్పుడే చేరిపొమ్మంటారా అని అడిగితే… హా పోయి అక్కడ టేబుల్ మీద గ్లాస్ లు తీసుకొచ్చి ఆ టేబుల్స్ క్లీన్ చేయ్ అన్నాడు ఆ ఓనర్…

 

ఓకే అని ఆ పని చేయడం మొదలు పెట్టింది స్వర్ణ…

 

 

గొప్పింట్లో పెరిగినా కొంచెం కూడా అహం అనేది లేకుండా వేరొకరు తాగిన ఎంగిలి గ్లాస్ లు ఎత్తి కడుగుతుంది స్వర్ణ…

 

 

💞

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue