హ్మ్!!!!! చాలా ఇంపార్టెంట్…. జీవితానికి సంబంధించిన విషయం అని చెప్పారు దేవయాని గారు…
లైఫ్ కా…???? ఎవరి లైఫ్ కి మమ్మీ…. అని క్యూరియాసిటీగా అడిగాడు ఇంద్ర
నీ జీవితానికి సంబంధించిన ప్రశ్న నే ఇంద్ర…. స్వర్ణ ఎక్కడికి వెళ్ళింది???? ఎందుకు వెళ్ళింది???? ఇంతకీ ఎప్పుడు వెళ్ళింది???? ఇంకా ఎప్పుడు వస్తుంది????? అని నిలదీసింది….
అబ్బాహ్ మమ్మీ …. చెప్పాగా తను తన ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్ళింది అని….