ఒకవేళ తన ప్రేమ నీకు ఎప్పటికి తెలియక పోయి ఉంటే???? తన గురించి ఆలోచించే వాడివి కాదుగా అని అడిగాడు ఏసీపీ ధర్మ…
రేయ్!! అని ధర్మ కాలర్ పట్టుకుని తన గురుంచి ఆలోచించకుండానే తన కోసం వెతుకుతున్నానా??? అని అడిగాడు ఇంద్ర…
నీ నాటకం బయట పడకూడదు అని వెతుకుతున్నట్టు నాటకం ఆడావ్ ఏమో అంటాడు…
ధర్మ!! నువ్వెం చేస్తావో నాకు తెలియదు రెండు రోజుల్లో స్వర్ణ నా కళ్ళ ముందు ఉండాలి నీ కాలర్ వదిలాడు…