New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 62

అన్వాంటెడ్ లవ్ – 62

ఇంద్ర సర్ అప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడెందుకు తన కోసం వెతుకుతున్నాడు అంది అసహనంగా దీపు..

 

 

అబ్బాహ్! బేబీ!! ప్లీజ్!!! ఇవన్నీ కాదు స్వర్ణ గురించి ఇంద్ర కి నేను ఎక్కడ చెప్పేస్తానేమో అని తను మనందరికీ దూరంగా వెళ్లే ఆలోచనలు చేస్తుంది… తను ఇక్కడి వచ్చినప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో మరో చోట అంత కన్న ఎక్కువే ఫేస్ చేయాలి సో తనని వెళ్లనివ్వకుండా ఆపాలి అన్నాడు సన్నీ…

 

 

 

అంత ఆస్థి అంతస్థులో పెరిగిన అమ్మాయ్ కేఫ్ లో ఎంగిలి గ్లాస్సెస్ ప్లేట్స్ కడిగింది అనే ఊహనే దీప్తి భరించలేక ఇంద్ర సర్ నా కంట పడితే స్వర్ణ విషయంలో ఆయన నెగ్లెక్ట్ గా ఉన్నందుకు కొట్టాలనిపిస్తుంది నాకు అని కోపంగా చెప్పి నేను వెళ్తున్నాను నా ఫ్రెండ్ ని నుండి దూరం అవకుండా నేను చేసుకోగలను అని వచ్చేసింది…

 

 

 

దీప్తి చెప్పిన చివరి మాటకు కొంచెం రిలాక్స్ గా అనిపించి ఆటోమేటిక్ గా పెదాలు సాగిపోయి వెళ్తున్న దీప్తినే చూస్తూ రెండు చేతులు నడుము మీద పెట్టుకుని దీపు! లవ్ యూ రా అని అరిచి మరి చెప్పాడు సన్నీ…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue