New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అర్జున్ – 12
అర్జున్ Premium 3 min read

అర్జున్ – 12

అర్జున్ -12

 

 

దెబ్బలు తినడానికి సిగ్గు లేదు, నీకు…. వాడు కొడుతూ ఉంటే తిరిగి కొట్టలేని వాడివి.. నిన్ను నమ్మిన చూడు.. ఛీ వెధవ…..

 

శివ: సారీ, బాస్. ఈసారి, వాడు కోలుకోలేని దెబ్బ కొడతా…

 

బాస్(బి): ఏంటి, ఆ జయంతి కి బాలేదు అంట కదా?? నిజం ఏ నా??

 

శివ: అవును, బాస్. బాలేదు, ఎక్కవ రోజులు బతకదు అంట….

 

బాస్(బి): ఆహ్, సరే. ఈసారి వాడు కోలుకోలేని దెబ్బ కొట్టు…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue