** అజేయ – 60 **
రేడ్ జీప్ కొంచం టెంప్టింగ్ గా ఉండటం తో జీప్ వైపు చూశాడు.. హ్మ్మ్..
అడవి దారుల్లో, ఆ రాళ్ల మధ్య సియా ట్రావెల్ చేయాలి అంటే బేబీ తెచ్చిన ఈ ఓపెన్-టాప్ థార్ జీప్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని..
అతని ఆర్కియాలజికల్ బ్రెయిన్ కాలక్యూలెట్ చేసిన రాఘవ్ థార్ జీప్ పక్కన స్టైలిష్ గా నిలబడి, సెల్ఫీ కి పోజ్ ఇస్తుంటే..
రాఘవ్ పాకెట్ లో వున్నా ఆ 12వ శతాబ్దపు కాకతీయ నాణేం ఆ ఉదయపు చలిలో కూడా స్వల్పమైన వేడిని పుట్టిస్తూ వైబ్రేట్ అవుతోంది..
రాఘవ్ ఆ కాయిన్ ని చూస్తూ.. సెన్స్ చేస్తున్న అదే సమయంలో… రిసార్ట్ మెయిన్ డోర్ ఓపెన్ అవ్వగా..